Tap to Read ➤

వీర సింహా రెడ్డి హనీ రోజ్ గురించి ఆసక్తికర విషయాలు.. హాట్ షోలో మాత్రం!

నందమూరి బాలకృష్ణ వీర సింహా రెడ్డి మూవీలో అందరి దృష్టినీ ఆకట్టుకున్న నటి హనీ రోజ్. ఆమె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం పదండి!
Pichuka Manoj Kumar
కేరళకు చెందిన హనీ రోజ్ ‘బాయ్‌ఫ్రెండ్’ అనే మలయాళ సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది
హనీ రోజ్ తెలుగులో 2008లో ‘ఆలయం’ అనే మూవీ చేసింది. తర్వాత ఈ వర్షం సాక్షిగా మూవీలో చేసింది
సుదీర్ఘ కాలంగా సత్తా చాటుతోన్న హనీ రోజ్.. దక్షిణాదిలోని భాషల్లోని వరుస సినిమాలతో సందడి చేస్తోంది
‘వీర సింహా రెడ్డి’ సినిమాలో పెద్ద బాలకృష్ణకు జోడీగా, చిన్న బాలయ్యకు తల్లిగా హనీ రోజ్ నటించింది
‘వీర సింహా రెడ్డి’ మూవీలో అదిరిపోయే నటనతో ఆకట్టుకున్న హనీ రోజ్‌కు తెలుగులో ఆఫర్లు వస్తున్నాయి
కెరీర్ పరంగా బిజీగా ఉన్నా లేకున్నా హనీ రోజ్ సోషల్ మీడియాలో తరచూ ఫొటోలను షేర్ చేస్తుంటోంది
ఈ మధ్య కాలంలో హీరోయిన్ హనీ రోజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ రెచ్చిపోతోంది
హనీ రోజ్ అందాలను ఆరబోసే ఫొటోలకు భారీ రెస్పాన్స్ వచ్చి ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతాయి