Tap to Read ➤

కార్తీక దీపం హీరో బ్యాగ్రౌండ్ తెలుసా? హీరోయిన్‌తో పెళ్లి ఎలా అయిందంటే!

తెలుగు టెలివిజన్ రంగంలో ఇప్పటికే పలువురు ప్రేమ వివాహాలు చేసుకున్నారు. అందులో ‘కార్తీక దీపం’ హీరో నిరుపమ్ పరిటాల ఒకడు. నటితో అతడి పెళ్లి ఎలా జరిగిందో చూద్దాం పదండి!
Manoj Kumar
బుల్లితెర స్టార్‌ నిరుపమ్.. ప్రముఖ నటుడు ఓంకార్ కుమారుడు అని చాలా మందికి తెలీదు
ఎన్నో సీరియళ్లలో నటించిన నిరుపమ్‌కు ‘కార్తిక దీపం’ ద్వారా మరింత క్రేజ్ దక్కింది
డాక్టర్ బాబుగా నిరుపమ్ మరింత ఫేమస్ అయ్యాడు.. దీంతో ఆఫర్లు, ఫాలోయింగ్ పెరిగింది
బుల్లితెరపై సీరియళ్లకు అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకునే నటుల్లో నిరుపమ్ ఒకడు
నిరుపమ్ పరిటాల.. సీరియల్ హీరోయిన్ మంజులను ప్రేమ పెళ్లి చేసుకున్నట్లు తెలిసిందే
నిరుపమ్ - మంజుల ‘చంద్రముఖి’ అనే సీరియల్‌లో చేశారు. అప్పుడే ప్రేమలో పడ్డారు
తమ ప్రేమ గురించి పెద్దలకు చెప్పి ఒప్పించిన వీళ్లిద్దరూ.. అందరి సమక్షంలో పెళ్లాడారు
పెళ్లి తర్వాత నిరుపమ్ కెరీర్ కొనసాగిస్తుండగా.. మంజుల మాత్రం కంటిన్యూ అవడంలేదు