Tap to Read ➤

మనసు గెలుచుకొన్న ఉపాసన.. మానవత్వం చాటుకొన్న కొణిదెల వారి కోడలు

సమాజంలో ఆదరణకు దూరమైన వృద్ధులను ఆదుకొనేందుకు ఉపాసన కొణిదెల తన మానవత్వాన్ని ప్రదర్శించడమే కాకుండా అందరి మనసులను గెలుచుకొంటున్నారు.
రాంచరణ్ భార్యగా ఉపాసన కొణిదెల తెలుగు వారందరికి సుపరితులు.
ఉపాసన కొణిదెల అపోలో హాస్పిటల్ నిర్వాహణలో తలమునకలై సేవలందిస్తున్నారు.
రాంచరణ్‌తోపాటు పలు సామాజిక కార్యక్రమాల్లో ఉపాసన పాలు పంచుకొంటున్నారు
ప్రస్తుతం బిలియన్ హార్ట్స్ బీటింగ్ ఫౌండేషన్‌తో వృద్ధాశ్రమాలకు సేవలందించేందుకు సిద్దమయ్యారు.
8 రాష్ట్రాల్లోని బిలియన్ హార్ట్స్ బీటింగ్‌కు ఆర్థికంగా, వైద్యపరంగా ఉపాసన సేవలు
680 హెల్త్ క్యాంప్స్ నిర్వహణలో ఉపాసన భాగస్వామ్యం. బిలియన్ హార్ట్స్ సేవల కోసం 13 వేల మందికిపైగా శిక్షణ
ఇప్పటి వరకు 1.15 లక్షల మందికి ఉపాసన నేతృత్వంలో సేవలు
వృద్ధులకు వైద్య, ఆరోగ్యం, ఉచిత పోషక ఆహారం అందించే ఏర్పాట్లు చేసిన ఉపాసన