Tap to Read ➤

సెప్టెంబర్ లో రాబోతున్న ఆసక్తికరమైన సినిమాలు

సెప్టెంబర్ నెలలో రాబోయే సినిమాలన్నీ కూడా వేటికవే డిఫరెంట్ గా ఉండబోతున్నాయి. ఇక ఆ సినిమాల రిలీజ్ డేట్స్ లోకి వెళితే..
Prashanth M
రణ్‌బీర్‌ బ్రహ్మాస్త్ర - సెప్టెంబర్ 9
శర్వానంద్ ఓకే ఒక జీవితం - సెప్టెంబర్ 9
విశాల్ లాఠీ - సెప్టెంబర్ 15
ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి - సెప్టెంబర్ 16
శ్రీ విష్ణు అల్లూరి - సెప్టెంబర్ 23
శాకిని డాకిని - సెప్టెంబర్ 16
పొన్నియిన్ సెల్వన్ 1 - సెప్టెంబర్ 30