Tap to Read ➤

ఈ వారం థియేటర్‌/ఓటీటీలో విడుదల కాబోయే చిత్రాలు

ఈ వారం థియేటర్‌/ఓటీటీలో సందడి చేయడానికి రెడీ అయిన తెలుగు సినిమాల లిస్ట్
Ram reddy
మసూద మూవీ మూవీ నవంబర్ 18న విడుదల కానుంది
గాలోడు మూవీ నవంబర్ 18న విడుదల కానుంది
అలిపిరికి అల్లంతదూరంలో' మూవీ నవంబర్ 18న విడుదల కానుంది
సీతారామపురంలో మూవీ నవంబర్ 18న విడుదల కానుంది
రాజ్‌తరుణ్‌, శివానీ రాజశేఖర్‌, హర్షవర్థన్‌, ఆమని, పోసాని మురళీకృష్ణ తదితరులు నటించిన అహనా పెళ్లంట 17న జీ5 లో స్ట్రీమింగ్ కానుంది
కార్తి, రాశీఖన్నా, రజీషా విజయన్‌, చంకీ పాండే, లైలా తదితరులు నటించిన సర్దార్‌ 18 న ఆహా లో స్ట్రీమింగ్ కానుంది
చిరంజీవి, నయనతార, సల్మాన్‌, సత్యదేవ్‌ తదితరులు సర్దార్‌ 19న నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ కానుంది