Tap to Read ➤

ఈవారం థియేటర్‌, ఓటీటీలో విడుదల కాబోయే సినిమాలు

ఈ వారం సందడి చేసేందుకు మరికొన్ని సినిమాలు సిద్ధమయ్యాయి. థియేటర్‌, ఓటీటీ వేదికగా ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల జాబితా
Ram reddy
మారేడుమిల్లి ప్రజానీకం సినిమా ఈ నెల 25న థియేటర్‌లలో ప్రేక్షకుల ముందుకొస్తోంది.
'భేడియా' తెలుగులో ‘తోడేలు’ పేరుతో అల్లు అరవింద్‌ ఈ సినిమాను 25న విడుదల చేస్తున్నారు.
తమిళంలో సూపర్ హిట్టయిన ‘లవ్‌టుడే’ అదే పేరుతో తెలుగు లో నవంబరు 25న విడుదల కానుంది
‘రణస్థలి’ నవంబరు 26న ఈ చిత్రం థియేటర్‌లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రిన్స్‌ మూవీ నవంబరు 25న డిస్నీ+హాట్‌స్టార్‌ లో స్ట్రీమింగ్ కానుంది
స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ (తెలుగు మూవీ) నవంబరు 25న ఆహా లో స్ట్రీమింగ్ కానుంది
మీట్‌ క్యూట్‌ (తెలుగు మూవీ) నవంబరు 25న సోనీ లివ్‌ లో స్ట్రీమింగ్ కానుంది