Tap to Read ➤

ఈవారం థియేటర్‌, ఓటీటీలో అలరించే చిత్రాలివే!

ఈ వారం సందడి చేసేందుకు మరికొన్ని సినిమాలు సిద్ధమయ్యాయి. థియేటర్‌, ఓటీటీ వేదికగా ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల జాబితా
Ram reddy
సమంత, వరలక్ష్మి శరత్‌కుమార్‌, ఉన్ని ముకుందన్‌ తదితరులు నటించిన ‘యశోద’ మూవీ నవంబరు 11న విడుదల కానుంది
‘నచ్చింది గళ్ ఫ్రెండూ’ ఈ చిత్రం ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది
శ్రీరామ్‌ నిమ్మల, రిచా జోషి జంటగా నటించిన చిత్రం ‘మది’ నవంబరు 11న ఈ చిత్రం థియేటర్‌లలో విడుదల కానుంది.
‘మసూద’ హారర్-డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 11న విడుదల కానుంది.
అమితాబ్‌బచ్చన్‌, అనుపమ్‌ ఖేర్‌, బొమన్‌ ఇరానీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఊంచాయి’ నవంబరు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
బ్రీత్‌ : ఇన్‌ టు ది షాడోస్‌ (హిందీ సిరీస్‌2) నవంబరు 9న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో లో స్ట్రీమింగ్ కానుంది
'రోషాక్‌' నవంబరు 11న డిస్నీ పస్ల్‌ హాట్‌స్టార్‌ లో స్ట్రీమింగ్ కానుంది