Tap to Read ➤

థియేటర్‌/ఓటీటీలో అక్టోబర్ ఆఖరి వారంలో వచ్చే తెలుగు చిత్రాలివే!

అక్టోబర్ ఆఖరి వారంలో మరిన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాయి. థియేటర్లు దొరక్క వాయిదాలు పడుతూ వచ్చిన చిన్న చిత్రాలు ఇప్పుడు ముహూర్తాలు ఖరారు చేసుకున్నాయి. మరి ఆ చిత్రాలేంటో చూసేయండి.
Ram reddy
అక్షయ్‌ కుమార్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, సత్యదేవ్‌ తదితరులు నటించిన రామ్‌సేతు ఈ నెల 25న విడుదల కానుంది
శ్రీకాంత్‌, బుజ్జి తదితరులు తదితరులు నటించిన 'నిన్నే చూస్తు' సినిమా అక్టోబరు 27న విడుదల కానుంది.
రాజేంద్రప్రసాద్‌, నరసింహరాజు, ప్రేమ తదితరులు నటించిన అనుకోని ప్రయాణం సినిమా అక్టోబరు 28న విడుదల కానుంది.
శ్రీరామ్‌, ఎల్సా ఘోష్‌, శుభశ్రీ, సోనియా సత్య, రఘు కుంచె తదితరులు నటించిన రుద్రవీణ సినిమా అక్టోబరు 28న విడుదల కానుంది.
విజయ్‌ శంకర్‌, అషూరెడ్డి, సుహాసిని, భానుచందర్‌ తదితరులు నటించిన ఫోకస్‌ చిత్రం అక్టోబరు 28న విడుదల కానుంది
మనోజ్‌ నందం, చక్రి, మనీషా, సోనిరెడ్డి నటించిన వెల్‌కమ్‌ టు తీహార్‌ కాలేజ్‌ చిత్రం అక్టోబరు 28న విడుదల కానుంది
విజయ్ సేతుపతి, సమంత, 'పుష్ప' ఫేమ్ ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ సినిమా 'సూపర్ డీలక్స్'. తెలుగులో డబ్బింగ్ చేశారు. థియేటర్లలో ఈ 28న  విడుదల చేస్తున్నారు.
నేనే వస్తున్నా (తెలుగు) అక్టోబరు 27న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో లో స్ట్రీమింగ్ కానుంది
ఝాన్సీ (తెలుగు సిరీస్‌) అక్టోబరు 27న డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ లో స్ట్రీమింగ్ కానుంది