Tap to Read ➤

ఈ వారం థియేటర్‌,ఓటీటీలో విడుదల కాబోయే సినిమాలు

డిసెంబర్‌ మొదటి వారంలో విడుదల కానున్న సినిమాలు, సిరీస్‌లపై ఓ లుక్కేద్దాం
Ram reddy
అడవి శేష్‌, మీనాక్షి, రావు రమేష్‌, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి తదితరులు నటించిన హిట్‌2 మూవీ డిసెంబర్ 2న విడుదల కానుంది
విష్ణు విశాల్‌, ఐశ్వర్య లక్ష్మి, కరుణాస్‌, గజరాజ్‌తదితరులు నటించిన మట్టికుస్తీ మూవీ డిసెంబర్ 2న విడుదల కానుంది
విజయ్‌ సేతుపతి, బాబీ సింహా, తాన్య రవిచంద్రన్‌, కిషోర్‌, పశుపతి తదితరులు నటించిన జల్లికట్టు బసవ మూవీ డిసెంబర్ 2న విడుదల కానుంది
బాలకృష్ణ కోల, ప్రభాకర్‌, రావు రమేశ్‌, తాగుబో రమేశ్‌, గీతా షా తదితరులు నేనెవరు సినిమా డిసెంబర్ 2న విడుదల కాబోతోంది
గుడ్‌బై (హిందీ) డిసెంబరు 2న నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ కానుంది
రిపీట్‌ డిసెంబరు 1న డిస్నీ+హాట్‌స్టార్‌ లో స్ట్రీమింగ్ కానుంది
జంగిల్‌లాండ్‌ (హాలీవుడ్) డిసెంబరు 1న నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ కానుంది