Urfi Javed: అందులో స్టార్ హీరోయిన్లను వెనక్కి నెట్టిన ఉర్ఫి జావేద్!
డిఫరెంట్ దుస్తులతో నిత్యం హాట్ టాపిక్ గా మారే బాలీవుడ్ ముద్దుగుమ్మ ఉర్ఫీ జావేద్ అరుదైన ఘనత సాధించింది. వెరైటీ ఫ్యాషన్ కు ఐకాన్ గా మారిన ఉర్ఫీ జావేద్ తాజాగా గూగుల్ విడుదల చేసిన 2022లో ప్రపంచంలోనే అత్యధికంగా సెర్చ్ చేసిన ఆసియా సెలబ్రిటీ జాబిత
Chetupelli Sanjivkumar