Tap to Read ➤

అను ఇమ్మాన్యుయేల్ నాజూకైన హాట్ ఫోటోస్ నెట్టింట హాల్ చల్

గ్లామర్ పరంగా కుర్రాళ్లలో మంచి క్రేజ్ తెచ్చుకున్న నటి అను ఇమ్మాన్యుయేల్. నాజూకైన అందంతో సోషల్ మీడియాలో కుర్రాళ్లని కనువిందు చేస్తోంది.
Ram reddy
అందానికి అద్దంలా మారిపోయింది అను ఇమ్మాన్యుయెల్‌ సోషల్ మీడియాలో సోకుల సునామీతో రచ్చ రచ్చ చేస్తోంది.
హాట్ ఫోటోస్ తో కుర్రాళ్ల బాడీలో హీటు పుట్టిస్తుంది అను
రాకేష్ శశి దర్శకత్వంలో వచ్చిన ఊర్వశివో రాక్షసివో చిత్రం ఈ రోజు థియేటర్లలో విడుదలై మంచి టాక్ అందుకుంటోంది.
అనూ ఇమాన్యుల్ ఫిల్మోగ్రఫీ
సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. దాంతో నిజంగానే వీళ్లిద్దరూ డేట్ చేస్తున్నారనే ఆలోచనలు తలెత్తాయి
హాట్ ఫొటోస్
తెలుగులో నటించిన తొలి చిత్రంతోనే హిట్ అందుకున్న నటి అను ఇమ్మాన్యుయేల్
నానికి జోడిగా అను నటించిన మజ్ను చిత్రం విజయం సాధించింది.
అజ్ఞాతవాసి, నా పేరు సూర్య రెండు భారీ చిత్రాల్లో ఆమెని దురదృష్టమే వెంటాడింది.