Tap to Read ➤

ఊర్వశివో రాక్షసివో టోటల్ కలెక్షన్స్.. శిరీష్ ఇప్పుడైనా హిట్ కొట్టాడా!

అల్లు శిరీష్ నటించిన తాజా చిత్రమే ‘ఊర్వశివో రాక్షసివో’. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ.. ఫుల్ రన్‌లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!
Pichuka Manoj Kumar
స్టార్ కిడ్ అల్లు శిరీష్ హీరోగా రాకేష్ శశి తెరకెక్కించిన రొమాంటిక్ సినిమానే ‘ఊర్వశివో రాక్షసివో’
అల్లు శిరీష్ నటించిన ఊర్వశివో రాక్షసివో ఎన్నో అంచనాల నడుమ నవంబర్ 4న విడుదలైంది
అల్లు శిరీష్ ఊర్వశివో రాక్షసివో సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.00 కోట్లు బిజినెస్‌ జరిగింది
ఆంధ్రా, తెలంగాణలో ఊర్వశివో రాక్షసివో మూవీకి రూ. 2.95 కోట్లు షేర్‌ మాత్రమే కలెక్ట్ అయింది
ఊర్వశివో రాక్షసివో మూవీకి కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో రూ. 40 లక్షలు వచ్చాయి
అల్లు శిరీష్ ఊర్వశివో రాక్షసివో మూవీ ముగింపు సమయానికి రూ. 3.35 కోట్లు షేర్‌ను రాబట్టింది
అల్లు శిరీష్ ఊర్వశివో రాక్షసివో చిత్రానికి ఓవరాల్‌గా రూ. 4.15 కోట్లు మేర నష్టాలు ఎదురయ్యాయి
భారీ నష్టాలను ఎదుర్కొన్న శిరీష్ ఊర్వశివో రాక్షసివో మూవీ.. డిజాస్టర్‌గా నిలిచి నిరాశనే మిగిల్చింది