Tap to Read ➤

వారసుడు సినిమాతో విజయ్ మైండ్ బ్లోయింగ్ బిజినెస్

కోలీవుడ్ హీరో విజయ్ వారసుడు(వారిసు) 2023 సంక్రాంతికి రానుంది. ఇక ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ వివరాల్లోకి వెళితే..
Prashanth M
ఆంద్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో 20 కోట్లకు పైగా బిజినెస్ చేసే ఛాన్స్ ఉంది.
తమిళనాడులో వారసుడు సినిమాకు 70 కోట్ల వరకు కోట్ చేస్తున్నారు.
కర్ణాటక, కేరళలో వారసుడు సినిమాకు 7.5 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసినట్లు టాక్.
వరల్డ్ వైడ్ గా థియేట్రికల్ గా 140 కోట్లకు పైగా బిజినెస్ చేయబోతున్నట్లు సమాచారం
శాటిలైట్ పరంగా వారసుడు సినిమా 50 కోట్లకు సన్ నెట్వర్క్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
నాన్ థియేట్రికల్ గా వారసుడు సినిమా 120 కోట్లకు పైగా బిజినెస్ చేసినట్లు టాక్.
నాన్ థియేట్రికల్ గా వారసుడు సినిమా 120 కోట్లకు పైగా బిజినెస్ చేసినట్లు టాక్.