Tap to Read ➤

వర్షిణి సుందరరాజన్ లేటెస్ట్ పిక్స్

ముద్దు ముద్దు మాటలతో అందమైన నవ్వుతో యూత్ గుండెల్లో నిద్రలేకుండా చేస్తున్న ఈ భామ అటు టీవీ రియాలిటీ షోలతోనూ, వెబ్ సిరీస్ లతోనూ బిజీగా ఉంది. మోడలింగ్ ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వర్షిణికి తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.
సినిమా నటిగా పరిచయం అయిన వర్షిణి.. ఆ తర్వాత యాంకర్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టింది. అక్కడి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకుపోతోంది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే యాంకర్ వర్షిణి.. హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ యూత్ తనవైపుకు తిప్పుకుంటుంది
వర్షిణి సుందరరాజన్ ఫిల్మోగ్రఫీ
హాట్ యాంకర్స్ లో వర్షిణి ఒకరు. గ్లామర్ పుష్కలంగా ఉన్న వర్షిణి బుల్లితెరపై పలు షోలలో యాంకరింగ్ చేస్తోంది. ఢీ షోతో యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది వర్షిణి.
వర్షిణి సుందరరాజన్ లేటెస్ట్ స్
కెరీర్ ఆరంభంలో వర్షిణి సౌందరాజన్ మోడలింగ్ రంగంలోకి అడుగులు పెట్టింది. అందులో తన పర్‌ఫెక్ట్ ఫిగర్, అందంతో ఆకట్టుకున్న ఈ భామ.. అక్కడ అందరి దృష్టినీ ఆకర్షించింది
మోడల్‌గా ఎంతో పాపులర్ అయిన వర్షిణి సౌందరాజన్.. 'చందమామ కథలు' అనే తెలుగు సినిమాతో నటిగా పరిచయమైంది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించింది. కానీ, ఇవేమీ ఆమెకు భారీ సక్సెస్‌ను కానీ, గుర్తింపును కానీ అందించలేకపోయాయి
'పెళ్లి గోల' అనే వెబ్ సిరీస్‌ మాత్రమే ఆమెకు పేరు తెచ్చింది
'ఢీ' షోలో ఓ టీమ్‌కు మెంటర్‌గా చేసింది. అందులో అద్భుతమైన గుర్తింపును అందుకుంది. ఆ తర్వాత యాంకర్‌గా మారి 'పటాస్' సహా కొన్ని షోలు చేసింది.