Tap to Read ➤

బికినీలో ఘాటుగా బాలకృష్ణ భామ వేదిక అందాలు.. ఫొటోలు వైరల్

'శివకాశి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. 'ముని', 'విజయదశమి' సినిమాలతో ఆకట్టుకున్న ముంబై భామ వేదిక. ప్రస్తుతం సోషల్ మీడియాలో బికినీలో అందాలను ఆరబోస్తూ హైలెట్ అవుతోందీ ముద్దుగుమ్మ.
Sanjiv Kumar Chetupelli
మహారాష్ట్రలోని సోలాపూర్ లో 1983 ఫిబ్రవరి 21 జన్మించిన వేదిక
ముంబైలో ప్రాథమిక విద్య చదవగా లండన్ లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో ఎంఎస్సీ పూర్తి
చదువుకునే రోజుల్లోనే కథక్, భరతనాట్యం నేర్చుకున్న బ్యూటి వేదిక
మోడలింగ్ తో కెరీర్ ప్రారంభించి పలు యాడ్ ఫిలిమ్స్ లో నటించిన హీరోయిన్
కళాశాలలో చేసిన ఒక వీడియో ఆల్బమ్ తో తమిళ సినిమా మద్రాసీలో అవకాశం
శివకాశి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముని, విజయదశమి, బాణం సినిమాలతో గుర్తింపు
చివరిగా బాలకృష్ణ రూలర్ సినిమాలో నటించి తెలుగులో గ్యాప్ తీసుకున్న బ్యూటి
నాగార్జున హిట్ మూవీ బంగార్రాజు సినిమాలో మేనక పాత్రలో కనువిందు చేసిన వేదిక
సినిమాల కంటే సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో యూత్ మతి పోగోడుతున్న హాట్ బ్యూటి
తాజాగా పింక్ బికినీలో సముద్రంలో తన బ్యాక్, థైస్ అందాలను ఘాటుగా ప్రదర్శించిన భామ