Tap to Read ➤

వీరసింహారెడ్డి ట్విట్టర్ రివ్యూ..ఫ్యాన్స్ కు మాస్ ట్రీట్..!

సంక్రాంతి సందర్భంగా జనవరి 12న భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది వీరసింహారెడ్డి. ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయం పంచుకుంటున్నారు.
Ram reddy
వీరసింహారెడ్డి సినిమాపై ట్విట్టర్ లో పాజిటీవ్ గా, నెగెటీవ్ గా రెండు రకాల కామెంట్లు వస్తున్నాయి
ప్రతీ సారి వర్కౌట్ రొటీన్ ఫార్మూలా అవ్వదు అని నెటిజన్లు కామెంట్స్ పెట్టారు
ఫస్ట్ హాఫ్ సూపర్...యాక్షన్ సీన్స్ తో బాలయ్య..రచ్చ రచ్చ చేసాడు
వీరసింహారెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ డిక్లేయిర్ చేసేస్తున్నారు.
ధియేటర్ లో మాస్ జాతర జరుగుతోంది అంటూ ట్వీట్స్ చేస్తున్నారు
ఇంకొంతమంది ఫస్ట్ హాఫ్ బ్లాక్ బస్టర్..సెకండాఫ్‌ కాస్త డిసప్పాయింట్‌ చేసిందని చెప్తున్నారు
ఓవరాల్‌గా ఎబోవ్ యావరేజ్ మూవీ.. కేవలం బాలయ్య ఫ్యాన్స్‌కు మాత్రమే  మాస్ ట్రీట్ అంటూ నార్మల్ ఆడియన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.