Tap to Read ➤

బాలయ్య బ్యూటీ చంద్రిక రవి మైండ్ బ్లోయింగ్ ఫోటోస్

ఈ బ్యూటీ తాజాగా తెలుగులో నందమూరి బాలకృష్ణ సరసన వీర సింహా రెడ్డి మూవీ లో స్పెషల్ సాంగ్‌ 'మా బావా మనోభావాలు'మెరిసింది
Ram reddy
బాలకృష్ణ సరసన వీర సింహా రెడ్డి మూవీ లో 'మా బావా మనోభావాలు' స్పెషల్ సాంగ్‌ లో డాన్స్ ఇరగదీసింది చంద్రిక రవి
చంద్రిక రవి ఎవరు అంటూ తెగ సెర్చ్ చేస్తున్నారు బాలకృష్ణ అభిమానులు.
ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగి అమెరికా వెళ్ళి పదహారేళ్ళకే మోడలింగ్ రంగంలోకి వచ్చింది.
డాన్స్ అంటే ఈ బ్యూటీకి చాలా చాలా ఇష్టమట
అందుకే స్పెషల్ సాంగ్స్ చేయడాన్ని ఎంజాయ్ చేస్తానంటోంది చంద్రిక రవి.
బాలయ్యతో సినిమా అంటే, చంద్రిక రవి దశ తిరిగనట్లేనని నందమూరి అభిమానులంటున్నారు.
చీకటి గదిలో చితక్కొట్టుడు మూవీ లో దెయ్యం పాత్రలో నటించింది చంద్రిక రవి.