Tap to Read ➤

వీర సింహా రెడ్డి పవర్‌ఫుల్ డైలాగ్స్..ఊగిపోతున్న సోషల్ మీడియా.

వీర సింహా రెడ్డి ట్రైలర్ విడుదల కావడంతో నందమూరి అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ట్రైలర్ లో వున్నా డైలాగ్స్ సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తున్నాయి
Ram reddy
సీమలో ఏ ఒక్కడూ కత్తి పట్టకూడదని.. నేను ఒక్కడినే కత్తి పట్టా. పరపతి కోసమో.. పెత్తనం కోసమే కాదు. ముందు తరాలు నాకు ఇచ్చిన బాధ్యత.
నాది ఫ్యాక్షన్ కాదు. సీమ మీద ఎఫెక్షన్
వీరసింహా రెడ్డి.. పుట్టింది పుల్లిచర్ల.. చదివింది అనంతపురం.. రూలింగ్ కర్నూల్
సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో? కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు. మార్చలేరు
పదవి చూసుకుని నీకు పొగరేమో.. బై బర్త్ నా డీఎన్‌ఏకే పొగరెక్కువ
పది నిమిషాల్లో క్లోజ్ అయ్యే ఏ పబ్ దగ్గరకైనా వేళ్ళు అక్కడ నీకు ఒక స్లోగన్ వినిపిస్తుంది.. జై బాలయ్య
అపాయింట్మెంట్ లేకుండా వస్తే అకేషన్ చూడను, లొకేషన్ చూడను ఒంటి చేత్తో ఊచకోత.. కోస్తా నాకొడక