సంక్రాంతికి రిలీజైన సినిమాలు.. వాటి ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్!
ఈ 2023 సంక్రాంతి పండుగకు పెద్ద హీరోల సినిమాలు తెగ సందడి చేస్తున్నాయి. రోజుకొకటి చొప్పున విడుదలైన స్టార్ హీరోల సినిమాలతో థియేటర్లు కళకళలాడుతున్నాయి. అయితే తాజాగా సంక్రాంతి బరిలోకి దిగిన ఈ సినిమాల ఓటీటీ పార్ట్ నర్స్ ఎవరనే విషయంలోకి వెళితే..
Chetupelli Sanjivkumar