Tap to Read ➤

F3 ప్రీ రిలీజ్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ ఎంతంటే?

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన F3 ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగిందో తెలుసుకుందాం.
నైజాం : 18 కోట్లు
సీడెడ్ : 8.40 కోట్లు
ఉత్తరాంద్ర: 7 కోట్లు
ఈస్ట్ గోదావరి: 4.50 కోట్లు, వెస్ట్ గోదావరి: 4 కోట్లు
గుంటూరు : 5 కోట్లు, కృష్ణా 4.50 కోట్లు, నెల్లూరు: 2.4 కోట్లు
తెలుగు రాష్ట్రాలు మొత్తం కలిపి :- 53.80 కోట్లు
కర్ణాటక: 3.40 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా : 1.20 కోట్లు, ఓవర్సీస్ : 5.20 కోట్లు
మొత్తం ప్రపంచ వ్యాప్తంగా 63.60 కోట్లకు అమ్ముడు పోగా 64.50 కోట్లు బ్రేక్ ఈవెన్ అని నిర్ధారించారు.