Tap to Read ➤

వెంకటేష్ మల్టీ స్టారర్ చిత్రాలు.. అందులో ఇతర హీరోలు

బడా ప్రొడ్యూసర్ రామానాయుడు కుమారుడిగా సినిమాల్లోకి వచ్చినా అతి తక్కువ టైంలోనే తన టాలెంట్‌ను చూపించుకుని స్టార్ హీరోగా ఎదిగిపోయారు వెంకటేష్. సింగిల్ గా కాకుండా మిగతా హీరోలతో కలిసి నటించి తెలుగులో మల్టీస్టారర్ హీరోగా గుర్తింపు పొందారు. వెంకట
Chetupelli Sanjivkumar
మహేశ్ బాబు నటించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'
పవన్ కల్యాణ్ తో నటించిన 'గోపాల గోపాల' చిత్రం
రామ్ పోతినేనితో కలిసి కామెడీ ఎంటర్టైనర్ 'మసాలా' మూవీ
వరుణ్ తేజ్ తో కలిసి రెండు కామెడీ చిత్రాలు 'F2' అండ్ 'F3'
మెనల్లుడు అక్కినేని నాగచైతన్యతో 'వెంకీ మామ' మూవీ
కమల్ హాసన్-వెంకటేశ్ కలిసి నటించిన 'ఈనాడు' చిత్రం
విశ్వక్ సేన్ తో కలిసి 'ఓరి దేవుడా' సినిమాలో దేవుడిగా
రానా దగ్గుబాటితో కలిసి 'రానా నాయుడు' వెబ్ సిరీస్