Tap to Read ➤

RRR వీఎఫ్ఎక్స్ బ్రేక్ డౌన్ ఫొటోలు.. మీ కళ్ళను మీరే నమ్మలేరు

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా వీఎఫ్ఎక్స్ బ్రేక్ డౌన్ ఫోటోలు తాజాగా బయటకు వచ్చాయి.
RRR మూవీలోని ట్రైన్ ఎపిసోడ్ వీఎఫ్ఎక్స్ బ్రేక్ డౌన్ వీడియో విడుదల చేశారు.
ఆ వీడియో ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది.
సినిమాలో ప్రధాన పాత్రలు రామ్ - భీమ్ ఈ సీన్ లోనే కలుసుకుంటారు.
ఒక రైలు ప్రమాదం జరిగిన సమయంలో బాలుడిని కాపాడేందుకు ఇద్దరూ ఒక్కటవుతారు.
RRR ఓటీటీ గుడ్ న్యూస్
మొత్తం గ్రాఫిక్స్ లోనే సీన్ పూర్తి చేశారు
కానీ ప్రేక్షకులకు ఏ మాత్రం అనుమానమే రాకుండా సీన్ క్రియేట్ చేశారు.
ఈ బ్రేక్ డౌన్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
సినిమా మొత్తం మీద ఇది హైలైట్ సీన్ అని చెప్పవచ్చు.