Tap to Read ➤
విక్టరీ వెంకటేష్ తెలుగు తెరకు పరిచయం చేసిన హీరోయిన్స్
విక్టరీ వెంకటేష్ సినిమా తో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్స్
Ram reddy
బొబ్బిలి రాజా సినిమాతో దివ్యభారతి టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం అయింది.
కూలీ నెంబర్ 1 సినిమాతో టబు ను పరిచయం చేసారు.
నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో ఆర్తి అగర్వాల్ ను పరిచయం చేసారు
కత్రీనా కైఫ్ ను మళ్లీశ్వరి సినిమాతో పరిచయం చేశాడు.
లక్ష్మీ సినిమాతో వెంకటేష్ నయనతారను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.
ప్రేమించుకుందారా సినిమాతో అంజలీ జవేరిని కూడా పరిచయం చేశాడు.
కలియుగ పాండవులు సినిమాతో ఖుష్బు ను పరిచయం చేసారు
సహసవీరుడు సాగరకన్య సినిమాతో శిల్పా శెట్టి ను పరిచయం చేసారు