Tap to Read ➤

నయనతారకు విఘ్నేష్ శివన్ బర్త్ డే విషెస్.. రొమాంటిక్ పిక్స్ వైరల్

సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార నేడు 38వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఆమె పుట్టినరోజు సందర్భంగా భర్త విఘ్నేష్ శివన్ రొమాంటిక్ పిక్స్ షేర్ చేస్తూ బర్త్ డే విషెస్ తెలిపాడు. ఇద్దరం కలిసి జరుపుకుంటున్న తొమ్మిదో పుట్టినరోజని పోస్ట్ చేశాడు.
Sanjiv Kumar Chetupelli
సౌత్ లేడి సూపర్ స్టార్ గా పేరుపొందిన నయనతార
డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో ఏడేళ్లపాటు ప్రేమాయణం
ఈ ఏడాది జూన్ లో పెళ్లి చేసుకున్న ప్రేమజంట
సరోగసీ ద్వారా ట్విన్ బేబీ బాయ్స్ కి జననం
నయనతారకు భర్త విఘ్నేష్ శివన్ బర్త్ డే విషెస్
ఇద్దరం కలిసి జరుపుకుంటున్న తొమ్మిదో పుట్టినరోజని పోస్ట్
ప్రతి బర్త్ డేకు కొత్తగా కనిపిస్తావని క్యాప్షన్
రొమాంటిక్ ఫొటోలు షేర్ చేసిన విఘ్నేష్ శివన్