Tap to Read ➤

బీస్ట్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్.. విజయ్ రేంజ్ అంటే ఇది..!

యువ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు కళానిధి మారన్ దాదాపు 190 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించినట్లు తెలుస్తోంది.
తమిళనాడులో 75 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది.
దిల్ రాజు సురేష్ బాబు ఏషియన్ సినిమాస్ సునీల్ కలిసి ఈ సినిమా తెలుగు 10 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
కర్ణాటకలో 7 కోట్ల, కేరళలో 6 కోట్లకు వరకు అమ్ముడుపోయినట్లు సమాచారం.
బీస్ట్ మూవీ నటీనటులు
ఓవర్సీస్ లో అయితే 24 కోట్లకు అమ్ముడు పోవడం విశేషం. థియేట్రికల్ గా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 120 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం.
సన్ NXT ఈ సినిమా శాటిలైట్ హక్కులను 40 కోట్లకు కొనుగోలు చేసింది.
నార్త్ ఇండియాలో శాటిలైట్ డిజిటల్ హక్కుల రూపంలో 30కోట్లు లభించాయి.
ఆడియో హక్కులు 4కోట్లకు అమ్ముడవ్వగా సౌత్ ఇండియా మొత్తం డిజిటల్ రైట్స్ రూపంలో 45కోట్లకు వరకు వచ్చాయి.
190కోట్ల బడ్జెట్ తో రూపొందిన బీస్ట్ సినిమా టోటల్ గా 244కోట్ల బిజినెస్ చేసింది. టేబుల్ ప్రాఫిట్ గా సినిమాకు టోటల్ గా 54కోట్ల వరకు లాభాలు వచ్చాయి.