Tap to Read ➤

రౌడి స్టార్ విజయ్ దేవరకొండ న్యూ ర్యాంపేజ్ లుక్ వైరల్

విజయ్ దేవరకొండ ఇటీవల కాలంలో న్యూ లుక్స్ తో ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తున్నాడు. రీసెంట్ గా వైరల్ అయిన టాప్ ఫొటోస్ ఇవే..
Prashanth M
విజయ్ దేవరకొండ లైగర్ సినిమా ఫ్లాప్ అయినా కూడా రేంజ్ అస్సలు తగ్గలేదు.
విజయ్ తదుపరి సినిమా ఖుషి వచ్చే ఏడాది విడుదల కానుంది.
రౌడి స్టార్ సుకుమార్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు.
జెర్సీ డైరెక్టర్ గౌత తిన్ననూరితో కూడా విజయ్ ఒక సినిమా చేయబోతున్నాడు.
బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ తో కూడా రెండు సినిమాలు చేసేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
విజయ్ హీరోగానే కాకుండా తన ఫౌండేషన్ ద్వారా చాలా మందికి సహాయం చేస్తున్నాడు.
ఈ స్టార్ హీరో నుంచి త్వరలోనే రాబోయే సినిమాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు వెలువడనున్నాయి.