Tap to Read ➤

Vijay Deverakonda తో సమంత క్రేజీ లవ్ స్టోరి

విజయ్ దేవరకొండతో శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సినిమా ప్రారంభమైంది.
విజయ్ దేవరకొండపై క్లాప్ కొట్టిన హరీష్ శంకర్
దర్శకుడు శివ నిర్వాణకు స్క్రిప్ట్ అందజేసిన నిర్మాతలు రవిశంకర్, నవీన్ యేర్నేని
విజయ్ దేవరకొండతో శివ నిర్వాణ, కొరటాల శివ, చెర్రీ తదితరులు
తండ్రి గోవర్ధన్ రావుతో విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండతో రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిషోర్
మైత్రీ మూవీస్‌లో విజయ్ దేవరకొండకు రెండో చిత్రం
దేవుడి పటాల వద్ద పూజకు సిద్దమైన సామాగ్రి
పూజ కోసం సిద్దం చేసిన వేదికపై దేవతల చిత్ర పటాలు