వారసుడు సినిమాకు అక్కడ ఎదురు దెబ్బ.. కారణం రష్మిక మందన్నా?
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ బైలింగువల్ చిత్రం వారసుడు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. తెలుగులో జనవరి 14న విడుదలైన ఈ సినిమా మిగతా రాష్ట్రాల్లో జనవరి 11నే రిలీజైంది. తాజాగా ఈ చిత్రానికి ఎదురు దెబ్బ తగిలింది
Chetupelli Sanjivkumar