Tap to Read ➤

కోహ్లీ భార్య అనుష్క అందాల ఆరబోత: తల్లైనా తగ్గనంటూ రెచ్చిపోయిందిగా!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్, కోహ్లీ భార్య అనుష్క శర్మ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె కొన్ని గ్లామరస్ ఫొటోలు షేర్ చేసింది. వాటిని మీరే చూడండి!
Pichuka Manoj Kumar
అనుష్క శర్మ ‘రబ్ దే బనా ది జోడీ’ అనే హిందీ మూవీతో హీరోయిన్‌గా ప్రయాణం మొదలెట్టింది
తక్కువ సమయంలోనే బాలీవుడ్‌లో స్టార్ అయిన అనుష్క.. వరుస మూవీలతో హవా చూపించింది
కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌తో ఉన్న సమయంలోనే అనుష్క శర్మ.. కోహ్లీ‌తో ప్రేమాయణం సాగించింది
కోహ్లీతో వివాహం తర్వాత అనుష్క ఓ పాపకు జన్మనిచ్చింది. ఆ చిన్నారికి వామిక అని పేరు పెట్టారు
ప్రస్తుతం అనుష్క.. జులన్ గోస్వామి బయోపిక్ ‘చక్‌దా ఎక్స్‌ప్రెస్’ మూవీలో లీడ్ రోల్‌ను చేస్తోంది
కెరీర్ పరంగా బిజీగా ఉన్నా.. అనుష్క శర్మ సోషల్ మీడియాలో తరచూ ఫొటోలను షేర్ చేస్తుంటోంది
ఈ మధ్య కాలంలో అనుష్క శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ రెచ్చిపోతూ ఉంది
అనుష్క శర్మ ఎద అందాలను ఆరబోసే ఫొటోలు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి