Tap to Read ➤

Virata Parvam collections: విరాటపర్వం ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్

విరాటపర్వం సినిమా జూన్ 17వ తేదీ విడుదల అయి మొదటి నుంచి అద్భుతమైన పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
నైజాం – 48 లక్షలు, సీడెడ్ – 7 లక్షలు
ఉత్తరాంధ్ర – 8 లక్షలు, ఈస్ట్ – 6 లక్షలు
వెస్ట్ – 5 లక్షలు, గుంటూరు – 7 లక్షలు
కృష్ణా – 5 లక్షలు, నెల్లూరు – 4 లక్షలు
ఏపీ+తెలంగాణ – రూ.0.90 కోట్లు (రూ 1.50 కోట్లు గ్రాస్)
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా – రూ.0.12 కోట్లు, ఓవర్సీస్ – 0.40 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ – రూ.1.42 కోట్లు (రూ.2.50 కోట్లు గ్రాస్)
ప్రపంచ వ్యాప్తంగా 14 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే మినిమం 14.5 కోట్ల షేర్ కలెక్ట్ చేయాల్సి ఉంది.