Tap to Read ➤

‘విరాట పర్వం’ ప్రీ రిలీజ్ బిజినెస్..బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలంటే!

దగ్గుబాటి రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'విరాటపర్వం' జూన్ 17న ప్రేక్ష‌కుల ముందుకు రావ‌టానికి సిద్ధ‌మైంది.
రెండు తెలుగు రాష్ట్రాలు, ఓవ‌ర్సీస్ లలో కలిపి ఈ సినిమాకు రూ.14 కోట్ల మేర‌కు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.
నైజాంలో రూ. 4 కోట్లు, సీడెడ్ లో రూ. 2 కోట్లు, ఆంధ్రలో రూ. 5 కోట్లు బిజినెస్ అయింది.
తెలుగు రాష్ట్రాల్లోనే రూ.11 కోట్ల మేర‌కు ముంద‌స్తు వ్యాపారం జ‌రిగింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1 కోటి
ఓవ‌ర్ సీస్‌లో రూ.2 కోట్ల మేర‌కు ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగింది
ప్రపంచవ్యాప్తంగా విరాటపర్వం మూవీ 14 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగింది.
14.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలో దిగబోతుంది.