Tap to Read ➤

ఘోరంగా జిన్నా టోటల్ కలెక్షన్స్: కోట్ల నష్టాలతో విష్ణు చెత్త రికార్డు

మంచు విష్ణు నటించిన తాజా చిత్రమే ‘జిన్నా’. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ టోటల్ బాక్సాఫీస్ రిపోర్టుపై ఓ లుక్కేద్దాం పదండి!
Manoj Kumar
మంచు విష్ణు హీరోగా ఈషాన్ సూర్య తెరకెక్కించిన ఫన్ ఎంటర్‌టైనర్ మూవీనే ‘జిన్నా’
మంచు విష్ణు నటించిన జిన్నా ఎన్నో అంచనాల నడుమ అక్టోబర్ 21 రిలీజ్ అయింది
మంచు విష్ణు జిన్నాకు ప్రపంచ వ్యాప్తంగా టోటల్‌గా రూ. 3.60 కోట్లు బిజినెస్‌ జరిగింది
విష్ణు నటించిన ‘జిన్నా’ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో అస్సలు స్పందన లభించలేదు
ఆంధ్రా, తెలంగాణలో జిన్నా సినిమాకు రూ. 64 లక్షలు షేర్‌ మాత్రమే కలెక్ట్ అయింది
జిన్నా మూవీకి కర్నాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో కలిపి రూ. 8 లక్షలు వచ్చాయి
మంచు విష్ణు జిన్నా మూవీ ముగింపు సమయానికి రూ. 72 లక్షలు మాత్రమే రాబట్టింది
జిన్నాకు ఓవరాల్‌గా రూ. 3.28 కోట్లు నష్టాలు వచ్చాయి. దీంతో ఇది డిజాస్టర్ అయింది