Tap to Read ➤

రొమాంటిక్‌గా విష్ణు విశాల్, జ్వాలా గుత్తా మ్యారేజ్ డే

తమిళ నటుడు విష్ణు విశాల్, బాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా చాలాకాలం డేటింగ్ చేశారు. అనంతరం హైదరాబాద్‌లో వివాహం చేసుకొన్నారు.
తమ వివాహ విషయాన్ని జ్వాలా, విష్ణు సోషల్ మీడియాలో పంచుకొన్నారు.
ఏప్రిల్ 22, 2021 తేదీన గుత్తా జ్వాలా, విష్ణు విశాల్ వివాహం చేసుకొన్నారు.
జ్వాలా, విష్ణు వివాహం ఇరు కుటుంబాల సమక్షంలో జరిగింది.
సంప్రదాయంగా జరిగిన వివాహానికి సంబంధించి ఫోటోలు వైరల్ అయ్యాయి.
ఏప్రిల్ 22, 2022న తొలి మ్యారేజ్ డేను విష్ణు, జ్వాలా జరుపుకొన్నారు.
జ్వాలా, విష్ణు మ్యారేజ్ డేను ఓ సినిమా యూనిట్‌లో జరిగాయి.
విష్ణు, జ్వాలాకు యూనిట్ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.