వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ బిజినెస్...హిట్ టార్గెట్ ఎంతంటే!
ఈ ఏడాది సంక్రాంతి చిత్రాల్లో వాల్తేరు వీరయ్య ఒకటి. జనవరి 13న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. చిరంజీవి, రవితేజ, శృతి హాసన్ నటించారు. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు!
Ram reddy
నైజాం: 18 కోట్లు, సీడెడ్: 15 కోట్లు
ఉత్తరాంధ్ర: 10.2 కోట్లు, తూర్పు: 6.5 కోట్లు
పశ్చిమ: 6 కోట్లు, గుంటూరు: 7.50 కోట్లు
కృష్ణ: 5.6 కోట్లు, నెల్లూరు: 3.2 కోట్లు
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు: 72 కోట్లు