Tap to Read ➤

1000 కోట్ల KGF Chapter 2.. బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టిన రాకీ భాయ్

KGF Chapter 2 మూవీ చిత్రం ఆల్‌టైమ్ రికార్డులతో దూసుకెళ్తున్నది. ఈ చిత్రం 16వ రోజున అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నది.
KGF Chapter 2 ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లు కలెక్ట్ చేసింది.
KGF Chapter 2 హిందీ వెర్షన్ 350 కోట్ల రూపాయలను వసూలు చేసింది.
KGF Chapter 2 తెలుగులో 124 కోట్ల గ్రాస్, 77.52 కోట్ల షేర్ సాధించింది.
కర్ణాటకలో 151.9 కోట్ల గ్రాస్, 87.8 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.
తమిళనాడులో 80.85 కోట్ల గ్రాస్, 39.10 కోట్ల షేర్ సొంతం చేసుకొన్నది.
కేరళలో కేజీఎఫ్2 చిత్రం 53.55 కోట్ల గ్రాస్, 24.7 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.
ఓవర్సీస్‌లో కేజీఎఫ్2 చిత్రం 162.8 కోట్ల గ్రాస్, 81.9 కోట్ల షేర్ నమోదు చేసింది.