Tap to Read ➤

కేక పెట్టించే అందాలు ఆర‌బోస్తూ ర‌చ్చ చేస్తున్న య‌షికా ఆనంద్!

య‌షికా ఆనంద్ ఎప్పుడు ఎలాంటి ఫోటోలు పోస్ట్ చేస్తుందా అంటూ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు. కేక పెట్టించే అందాలు ఆర‌బోస్తూ ర‌చ్చ చేస్తుంది.
Ram reddy
ఢిల్లీలో పుట్టి... చెన్నైలో సెటిలైన బ్యూటీ యషికా ఆనంద్
ఫ్యాషన్ మోడల్‌, టీవీ నటిగా కెరీర్ ప్రారంభించింది య‌షికా ఆనంద్
2016లో ధురువంగల్ పత్తినారు సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చింది.
యషికా ఆనంద్ లేటెస్ట్ పిక్స్
2018లో అడల్ట్ కామెడీ, ఇరుట్టు అరైయిల్ మురట్టు సినిమాలతో క్రేజీ స్టార్ అయిన యషికా
తమిళ బిగ్‌బాస్ షోతో వెలుగులోకి వచ్చారు హీరోయిన్ యశిక ఆనంద్
నోటా సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించింది య‌షికా ఆనంద్.
తన ఎద అందాలను ఎలివేట్ చేస్తూ.. పలు ఫోటోలు పోస్ట్ చేసి.. మరింత పాపులర్‌ అయ్యారు యశిక.