Tap to Read ➤

తళుకుబెళుకుల డ్రెస్సులో మెరిసిపోతున్న యషికా

యషికా ఆనంద్ తాజా ఫోటోషూట్ ఆసక్తికరంగా మారింది. తళుకుబెళుకుల డ్రెస్సులో ఆమె మెరిసిపోతోంది.
Chaganti Venkata Sai Bhargav reddy
బిగ్‌బాస్ ఫేం యషికా ఆనంద్ విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తూ తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు.
అందం, అభినయంతో ఆకట్టుకొంటున్న యషికాకు మంచి ఆఫర్లు తలుపు తడుతున్నాయి.
విజయ్ దేవరకొండ నటించిన నోటా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన సంగతి తెలిసిందే.
కవలై వెండమ్ అనే చిత్రం ద్వారా యషికా తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు.
ఆ తర్వాత మునియార్ కుటుంబం, జోంబి చిత్రాల్లో నటించారు.
ఆమె ఇవాన్ తాన్ ఉతమన్, రాజా భీమ సహా అనేక సినిమాల్లో నటిస్తున్నారు.
అయితే ఆమె ఇటీవలే ఒక పెద్ద ప్రమాదానికి గురై కోలుకుంది.
తాజాగా ఆమె ది లెజెండ్ సినిమాలో ఒక సాంగ్ లో కూడా కనిపించింది.