Tap to Read ➤

సమంత యశోద సినిమా బాక్సాఫీస్ టార్గెట్ ఎంతంటే?

సమంత నటించిన లేడి ఓరియెంటెడ్ పాన్ ఇండియా మూవీ యశోద వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు ఇవే..
Prashanth M
నైజాం బిజినెస్ - రూ.4.5 కోట్లు
సీడెడ్ ఏరియాలో రూ.1.50 కోట్లు
ఆంధ్ర మొత్తంలో రూ.5.50 కోట్లు
ఆంధ్ర తెలంగాణ మొత్తంలో రూ.11.50 కోట్లు
కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లో రూ.4 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా రూ.15.50 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
యశోద బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.16.5 కోట్లు