Tap to Read ➤

నితిన్ బర్త్ డే స్పెషల్  కొన్ని ఆసక్తికర విషయాలు

తెలుగు సినీ ఇండస్ట్రీ లో ‘ధైర్యం’గా ప్రవేశించి తొలి చిత్రంతో ‘హీరో’గా వి‘జయం’ అందుకొని..... ప్రేక్షకుల ‘దిల్’ లో స్థానం సంపాదించాడు. గతేడాది ‘రంగ్ దే’ మూవీతో పర్వాలేదనిపించిన ఈయన త్వరలో మాచర్ల నియోజకవర్గం’ మూవీతో పలకరించనున్నారు.
నువ్వు-నేను సినిమా సమయంలో డైరెక్టర్ తేజ.. నితిన్ ని చూసి నా తర్వాత సినిమా హీరోగా ఛాన్స్ ఇచ్చాడు ఫస్ట్ సిన్మాతోనే.. హీరోని జయం వరించింది. జయం సినిమా సక్సెస్ తర్వాత నితిన్‌కు వరుసగా చాన్సులచ్చాయి.
వి.వి వినాయక్ తో చేసిన దిల్ కూడా బంపర్ హిట్టయ్యే సరికి..ఎనర్జిటిక్ హీరోగ ఎస్టాబ్లిష్ అయ్యాడు నితిన్.
Start typing...
సంబరం, శ్రీఆంజనేయం లాంటి సినిమాల యావరేజ్ గా నడిచాయి.
నితిన్ రెడ్డి ఫిల్మోగ్రఫీ
దర్శకధీరుడు రాజమౌళి తీసిన ‘సై’ సిన్మా నితిన్ కు స్టార్ డమ్ తెచ్చిపెట్టింది.
నితిన్ ఫొటోస్
‘సై‘తర్వాత నితిన్ చేసిన సినిమాలు అంతా సూపర్ ఫ్లాపులయినయ్. వరుసగా ఈ ఈ హీరోని డజన్ ఫ్లాపులు పలరించాయి
హిట్టుకోసం మస్త్ కష్టడ్డాడు. అనుకున్నట్టే చాలా ఏళ్లకు అందరిని ‘ఇష్క్’ ల పడేసి..అమ్మాయిల గుండెల్ని గల్లంతు చేసాడు.
కరోనా ఫస్ట్ వేవ్ ముందు ‘భీష్మ’తో సక్సెస్ అందుకొనున్నారు. గతేడాది నితిన్ నటించిన మ్యాస్ట్రో మూవీని ఓటీటీ వేదికగా విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది