రోబో 2.O స్టిల్స్ అదుర్స్.. భారతీయ సినిమా చరిత్రను తిరగరాసే విధంగా (ఫొటోలు)

Recommended Video

2.0 Movie Pics Going Viral 2.O స్టిల్స్ వైరల్ | Filmibeat Telugu

భారతీయ సినిమా పరిశ్రమలో నవంబర్ 29 తేదీ ప్రత్యేకమైన రోజుగా మారబోతున్నది. అనుకున్నదనుకున్నట్టు జరిగితే.. ఇండియన్ సినిమా చరిత్రను తిరగరాసే రోజుగా మారే అవకాశం లేకపోలేదు. రోబో చిత్రానికి సీక్వెల్‌గా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్, సూపర్‌స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ అక్షయ్ కుమార్ కాంబినేషన్‌లో 2.O చిత్రం రాబోతున్నది. ఈ చిత్రానికి సంబంధించిన ఫొటోలు, టీజర్లు, మేకింగ్ వీడియోలను సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా విడుదల చేసిన రజనీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

రజనీతో అమీ జాక్సన్

రజనీతో అమీ జాక్సన్

రోబో 2.O చిత్రంలో అందాల భామ అమీ జాక్సన్ నటిస్తున్నది. రజనీకాంత్ సరసన గ్లామర్ పాత్రలో మెరువడానికి సిద్దమైంది. ఈ చిత్రంలోని పాటలకు సంబంధించిన ఫొటోలు విశేషంగా ఆకట్టుకొంటున్నాయి.

ప్రత్యేక ఆకర్షణగా చిట్టి

ప్రత్యేక ఆకర్షణగా చిట్టి

వశీకరణ్‌గా సైంటిస్ట్ పాత్రలో రజనీకాంత్ మరోసారి మ్యాజిక్ చేయబోతున్నాడనే మాట బలంగా వినిపిస్తున్నది. ఇక రోబో చిట్టి లుక్ మరోసారి ప్రత్యేక ఆకర్షణగా మారింది.

 భారీ సెట్టింగుల నడుమ

భారీ సెట్టింగుల నడుమ

2.O చిత్రంలోని పాటలను భారీ సెట్టింగుల మధ్య చిత్రీకరించారు. ఆ పాటలకు సంబంధించిన ఫొటోలు గ్రాండియర్‌గా కనిపిస్తున్నాయి.

చిట్టి పవర్ ఫుల్‌గా

చిట్టి పవర్ ఫుల్‌గా

రోబో సినిమాను పోల్చితే 2.O చిత్రంలో చిట్టి రోబో పాత్రను మరింత ప్రభావవంతంగా తీర్చిదిద్దారని తెలుస్తున్నది. ఇక అక్షయ్ పాత్ర సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లడం ఖాయమంటున్నారు.

రూ.600 కోట్ల బడ్జెట్‌తో

రూ.600 కోట్ల బడ్జెట్‌తో

సుమారు రూ.600 కోట్లతో 2.O చిత్రాన్ని సన్ పిక్చర్స్ అంగరంగ వైభవంగా తెరకెక్కింది. హాలీవుడ్ ప్రమాణాలకు ధీటుగా సినిమాను రూపొందించారు. ఇప్పటి వరకు భారతీయ సినిమా చరిత్రలో ఇదే అత్యధిక బడ్జెట్ చిత్రం. రిలీజ్ తర్వాత రెండు, మూడింతలు సినిమా వసూలు చేస్తుందని రజనీకాంత్ గట్టిగా చెప్పడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X