3 కోట్ల వ్యూస్ తో దూసుకు పోతున్న చిట్టి రోబో 2.0!

Recommended Video

2.0 Teaser Crosses 3 cr Views In 24 Hours

స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన 2.0 చిత్ర టీజర్ నిన్న వినాయక చవితి సందర్భంగా విడుదలైన సంగతి తెలిసిందే. రోబో ఘన విజయం తరువాత ఆ చిత్రానికి సీక్వెల్ గా శంకర్ 2.0 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇండియన్ సినిమాలో కనీవినీ ఎరుగని విధంగా 500 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించడం విశేషం.

ఈ చిత్ర గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ వర్క్స్ కోసం ప్రపంచ వ్యాప్తంగా 3000 మంది టెక్నీషియన్లు పనిచేశారంటే ఈ చిత్రంలో విజువల్స్ ఎలా ఉండబోతున్నాయే అర్థంచేసుకోవచ్చు. నిన్న విడుదుల చేసిన టీజర్ శాంపిల్ మాత్రమే. ప్రస్తుతం టీజర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

2.0 teaser crosses 3 cr views in 24 hours

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి ఈ చిత్రం 30 మిళియన్లకు(3 కోట్లు) పైగా వ్యూస్ 24 గంటల్లోనే సాధించడం విశేషం. రజనీకాంత్ సైన్టిస్టుగా, చిట్టి రోబోగా మొదటి భాగంలో లాగే కొనసాగుతున్నాడు. అమీ జాక్సన్ కూడా ఈ చిత్రంలో హీరోయిన్ గా, రోబోగా నటించబోతోంది. మానవాళికి హాని చేసే విలన్ గా అక్షయ్ కుమార్ పాత్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X