హిస్టరీ క్రియేట్ చేసిన 2.0: సినీ చరిత్రలోనే 4డీ సౌండ్ టెక్నాలజీతో
సూపర్‌స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రానున్న 2.0 చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్‌కు రంగం సిద్ధమైంది. వేడుక కోసం చెన్నైలో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. ఈ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం కోసం పలువురు ప్రముఖులు తరలివచ్చారు. వేడుక కోసం భారీస్థాయిలో మీడియా హాజరైంది. చెన్నైలో ట్రైలర్ రిలీజ్ వేడుక సందర్బంగా హైలెట్స్ మీ కోసం...
భారతీయ సినిమా చరిత్రలో తొలిసారి 4డీ సౌండ్ సిస్టమ్‌లో 2.0 రూపొందించారు. అద్భుతమైన సౌండ్ క్వాలిటీ కోసం నాలుగేళ్లు కఠోరంగా శ్రమించాం. అద్భుతమైన క్వాలిటీ ఇచ్చిన రసూల్ పూకుట్టికి నా థ్యాంక్స్ అని దర్శకుడు శంకర్ అన్నారు. 2.0 సినిమాకు పనిచేయడం మరచిపోలేని అనుభవం. రెండేళ్లు ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేశామని సౌండింగ్ టెక్నిషియన్స్ పేర్కొన్నారు.

2 0 trailer release live 2 0 trailer release 2 0 3d trailer release rajinikanth 2 0 akshay kumar shankar రజనీకాంత్ శంకర్ అక్షయ్ కుమార్ లైకా


Click it and Unblock the Notifications