69th National Film Awards ఉప్పెన బెస్ట్ మూవీ.. RRR, Pushpa మూవీకి అవార్డుల పంట
భారతీయ సినిమా పరిశ్రమలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులను కేంద్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. సినీ ప్రేక్షకులకు, అభిమానులకు స్పూర్తిని నింపిన చిత్రాలకు పట్టం కట్టేందుకు సిద్దమైంది. 69వ జాతీయ సినిమా అవార్డుల ప్రకటనలో ఎవరెవరూ అవార్డులు గెలుచుకొన్నారు? ఏ చిత్రాలను అవార్డులు వరించాయి అనే విషయంలోకి వెళితే..
69వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలను ప్రకటించే ముందు... I&B అదనపు కార్యదర్శి నీర్జా శేఖర్ మీడియాతో మాట్లాడుతూ, 28 భాషల్లో మొత్తం 280 చలనచిత్రాలు , 23 భాషలలో 158 నాన్-ఫీచర్ ఫిల్మ్‌లు పరిశీలనకు వచ్చినట్లు వెల్లడించారు.

ఫీచర్ ఫిల్మ్ అవార్డులు:
బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ అవార్డు - స్టంట్ కొరియోగ్రఫీ కింగ్ సాల్మన్ ( ఆర్ ఆర్ ఆర్)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్: దేవీ శ్రీ ప్రసాద్ (పుష్ప)
బెస్ట్ బీజీఎం: ఎంఎం కీరవాణి (RRR)
బెస్ట్ క్యాస్టూమ్ డిజైనర్: వీర కపూర్ - సర్దార్ ఉద్దమ్ సింగ్
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: దిమిత్రి మిలిచ్ - సర్దార్ ఉద్దమ్ సింగ్
బెస్ట్ ఎడిటింగ్: గంగూభాయ్ కతియావాడి -సంజయ్ లీలా భన్సాలీ

బెస్ట్ ఆడియోగ్రఫి: చివుట్టూ (మలయాళం), ఝిల్లీ (బెంగాళీ), సర్దార్ ఉద్దమ్ సింగ్ (హిందీ)
బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్: ప్రీతిశీల్ సింగ్ డిసౌజా - గంగూభాయ్ కతియావాడి
బెస్ట్ లిరిక్ రైటర్: చంద్రబోస్ (కొండపొలం)
బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్: వీ శ్రీనివాస్ మోహన్
బెస్ట్ కొరియోగ్రాఫర్: ప్రేమ్ రక్షిత్

బెస్ట్ ఫీమేల్ సింగర్: శ్రీయా గోషల్ (తమిళం)
బెస్ట్ మేల్ సింగర్: కాలభైరవ (కొమురం భీముడో)
బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్: బాబిన్ రబ్బారీ (ఛల్లో షో)
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్: పల్లవి జోషి (ది కశ్మీరి ఫైల్స్)
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్: పంకజ్ త్రిపాఠి
బెస్ట్ యాక్టర్: ఆలియాభట్ (గంగూభాయ్ కతియావాడి), కృతిసనన్ (మీమీ)
బెస్ట్ యాక్టర్: అల్లు అర్జున్ (పుష్ప)
బెస్ట్ డైరెక్టర్: నిఖిల్ మహాజన్ (గోదావరి)
బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్: గుజరాతీ మూవీ
బెస్ట్ సినిమాటోగ్రఫి: అవిక్ ముఖోపాధ్యాయ్ (సర్దార్ ఉద్దమ్ సింగ్)
బెస్ట్ స్క్రీన్ ప్లే: శశీ కబీర్ నయట్టూ (మలయాళం), సంజయ్ లీలా భన్సాలీ, వశిష్ట, ప్రకాశ్ కపాడియా- గంగూభాయ్ కతియావాడి (హిందీ)
నర్గీస్ దత్ మెమోరియల్ అవార్డు: ది కశ్మీర్ ఫైల్స్
ఇందిరా గాంధీ స్మారక అవార్డు (తొలిచిత్ర దర్శకుడు) విష్ణు మోహన్ (మెప్పడియన్)
బెస్ట్ ఫిలిం సోషల్ ఇష్యూస్: అనౌనాద్ (అస్సామీ)

బెస్ట్ పాపులర్ ఫిల్మ్: RRR (SS Rajamouli)
బెస్ట్ ఫీచర్ ఫిల్మ్: రాకేట్రి: ది నంబియార్
ఉత్తమ ప్రాంతీయ చిత్రాలు
స్సెషల్ మెన్షన్: ది లాస్ట్ ఫార్మర్.. , అరణ్య గుప్తా (చెలీ), ఇంద్రాష్, జహనారా బేగంగ (అనుల్)
బెస్ట్ ఫీచర్ ఫిల్మ్: బొంబారాయిడ్ మంజులు బారువా
బెస్ట్ బెంగాలీ ఫిల్మ్: కలకోకోహో రాజదీప్
బెస్ట్ హిందీ ఫిల్మ్: సర్దార్ ఉద్దమ్ సుజిత్ సర్కార్
బెస్ట్ గుజరాతీ ఫిలిం: ది లాస్ట్ ఫిల్మ్
బెస్ట్ కన్నడ మూవీ: 777 ఛార్లీ
బెస్ట్ మైతీలి ఫిల్మ్: సమనాంతర్ నిరజ్ కుమార్ మిశ్రా
బెస్ట్ మరాఠీ ఫిల్మ్: ఏక్దా కేయ్ జార్దా
బెస్ట్ మలయాళ ఫిల్మ్: హోమ్ రోజని్ పీ థామస్
బెస్ట్ ఒడియా ఫిలిం: ప్రతీక్ష అనుపమ్ పట్నాయక్
బెస్ట్ తమిళ్ ఫిల్మ్: కదాయిసీ వివాసియి (మణికందన్)
బెస్ట్ తెలుగు ఫిల్మ్: ఉప్పెన సానా బుచ్చిబాబు
నాన్ ఫీచర్ ఫిల్మ్స్ విభాగంలో:
స్సెషల్ మెన్షన్: బాలే బంగార
మ్యూజిక్ డైరెక్టర్: శ్రీకాంత్ దేవర
బెస్ట్ నేరేషన్ వాయిస్ ఓవర్ అవార్డు: హాతీ బంధు మూవీకి
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్: ఇశాంత్ దేవేచ్చ
బెస్ట్ ఎడిటింగ్: అబ్రో బెనర్జీ
బెస్ట్ ప్రొడక్షన్, సౌండ్ రికార్డింగ్: సురచీ శర్మ
బెస్ట్ ఆడియోగ్రఫి: ఉన్నికృష్ణన్ - ఏక్ థా గామ్
బెస్ట్ సినిమాటోగ్రఫి: రావత్
డైరెక్షన్: బాకుల్ మాతియాని - స్మౌల్ ప్లీజ్
బెస్ట్ షార్ట్ ఫిలిం ఫిక్షన్: దాల్ బాత్
స్సెషల్ జ్యూరీ అవార్డు: రేఖ మూవీ
బెస్ట్ యానిమేషన్: స్టూడియో ప్రొడక్షన్ ఆదితి కృష్ణదాస్
ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్‌గా తెలుగు రచయిత ఫురుషోత్తమాచార్యులు

దక్షిణాది సూపర్ స్టార్ సూర్య నటించిన జై భీమ్ చిత్రం అత్యధిక కేటగిరిలో పోటీ పడుతున్నది. ఇక ఉత్తమ నటుడు కేటగిరిలో రాంచరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ఆర్ మాధవన్, సూర్య, బోజు జార్జ్ పోటీలో ఉన్నారు.
ఉత్తమ నటి అవార్డు కోసం గంగూభాయ్ కతియావాడి సినిమా కోసం ఆలియాభట్, జయలలిత బయోపిక్ తలైవి సినిమా కోసం కంగన రనౌత్ మధ్య నువ్వా? నేనా అనే విధంగా పోటీ ఉంది.
ఉత్తమ చిత్రం పోటీ రేసులో మలయాళ చిత్రం నాయట్టు, ఆర్ మాధవన్ చిత్రం రాకేట్రి: ది నంబీ ఎఫెక్ట్ మధ్య భారీ పోటీ నెలకొని ఉంది.
69వ నేషనల్ ఫిల్మ్ అవార్డుల ప్రకటనలో అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్ అవార్డులు సాధించిన RRR మూవీకి అధిక సంఖ్యలో అవార్డులు గెలుచుకొనే అవకాశాలు ఉన్నాయి. అయితే జోజు జార్జ్ నటించిన నయట్టు సినిమా RRR మూవీకి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











