70వ జాతీయ ఉత్తమ చలన చిత్ర అవార్డులు: రిషబ్ శెట్టి, నిత్య మీనన్‌.. ఇంకా ఎవరెవరికి అంటే?

సినీ రంగంలో దేశ సంస్కృతి, సంప్రదాయాలను, విలువలను, దేశభక్తిని చాటిచెప్పి.. ఉత్తమ ప్రతిభను చాటే చిత్రాలకు ఇచ్చే జాతీయ ఉత్తమ చలన చిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ అవార్డుల్లో తెలుగు హీరో నిఖిల్, రక్షిత్ శెట్టి తదితరులు తమ ప్రతిభను చాటుకొన్నారు.

ఉత్తమ నాన్ ఫీఛర్ ఫిల్మ్: ఆయేనా
బెస్ట్ హిందీ ఫిల్మ్: గుల్మోహర్
బెస్ట్ లిరిక్స్: ఫౌజా
ఉత్తమ మేల్ ఫ్లే బ్యాక్ సింగర్: అర్జిత్ సింగ్
బెస్ట్ యాక్టర్: రిషబ్ శెట్టి (కాంతార)
బెస్ట్ ఫీచర్ ఫిల్మ్: ఆట్టామ్ (మలయాళం)

70th National Film Awards 2024 Full List Nikhil Rishabh Shetty other awardee list

బెస్ట్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ మూవీ : బ్రహ్మాస్త్ర - పార్ట్‌ 1: శివ (హిందీ)
బెస్ట్‌ ఫిల్మ్‌ ప్రమోటింగ్‌ నేషన్‌, సోషల్‌, ఎన్విరాన్‌మెంటల్‌ వాల్యూస్‌: కచ్‌ ఎక్స్‌ప్రెస్‌ - గుజరాతీ
బెస్ట్‌ హోల్‌సమ్‌ ఎంటర్‌టైన్మెంట్‌: కాంతార - కన్నడ
బెస్ట్‌ డైరెక్టర్ (డెబ్యూ): ప్రమోద్‌ కుమార్‌, ఫౌజా (హరియాన్వీ)
ఉత్తమ నటుడు: రిషబ్‌ శెట్టి (కాంతార - కన్నడ)
బెస్ట్‌ డైరెక్టర్: సూరజ్‌ బర్జాత్యా (ఉంచాయి - హిందీ)
బెస్ట్ చైల్డ్‌ ఆర్టిస్ట్‌: శ్రీపాథ్‌ (మలికాపురమ్‌ - మలయాళం)
ఉత్తమ సహాయ నటి: నీనా గుప్తా (ఉంచాయి- హిందీ)
ఉత్తమ సహాయ నటుడు: పవర్‌ రాజ్‌ మల్హోత్రా (ఫౌజా - హరియాన్వి)
ఉత్తమ నటి: నిత్య మేనన్‌ (తిరుచిత్రాంబళం - తమిళం), మానసి పరేఖ్‌ (కచ్‌ ఎక్స్‌ప్రెస్‌ - గుజరాతీ)
బెస్ట్‌ సినిమాటోగ్రఫీ: రవి వర్మన్‌ - పొన్నియిన్‌ సెల్వన్‌ పార్ట్‌ - 1 (తమిళం)
బెస్ట్‌ ఫిమేల్ ప్లే బ్యాక్‌ సింగర్‌ : బాంబే జయశ్రీ (చాయుమ్‌ వెయిల్‌), సౌదీ వెల్లక్క సీసీ 225/2009
బెస్ట్‌ ప్లే బ్యాక్‌ సింగర్‌ : అర్జిత్‌ సింగ్‌ (కేసరియా) - బ్రహ్మాస్త్ర- పార్ట్‌ 1: శివ (హిందీ)
బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైనర్‌: నిక్కి జోషి - కచ్‌ ఎక్స్‌ప్రెస్‌ (గుజరాతీ),
బెస్ట్ ప్రొడక్షన్‌ డిజైన్‌ : ఆనంద అద్య (అపరాజితో)
బెస్ట్‌ ఎడిటింగ్‌: మహేష్‌ భువనేండ్‌ (ఆట్టం)
బెస్ట్‌ సౌండ్‌ డిజైన్‌: ఆనంద్‌ కృష్ణమూర్తి పొన్నియిన్‌ సెల్వన్‌ - 1 (తమిళం)

బెస్ట్‌ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్‌): ఆనంద్‌ ఏకార్షి (ఆట్టం )
బెస్ట్‌ డైలాగ్‌ రైటర్‌: అర్పితా ముఖర్జీ, రాహుల్‌ వి చిట్టెల (గుల్‌మోహర్‌)
బెస్ట్‌ యాక్షన్‌ డైరెక్షన్‌: అన్బరివు (కేజీయఫ్‌ 2)
బెస్ట్‌ కొరియోగ్రీఫీ: జానీ మాస్టర్‌, సతీష్‌ కృష్ణన్‌ తిరుచిత్రాంబళం (తమిళ్‌)
బెస్ట్‌ లిరిక్స్‌: నౌషద్‌ సదర్‌ ఖాన్‌- ఫౌజా (హరియాన్వీ)
ఉత్తమ సంగీతం (పాటలు): ప్రీతమ్‌ బ్రహ్మస్త్ర: శివ (హిందీ)
బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్: ఏఆర్‌ రెహమాన్‌ - పొన్నియిన్‌ సెల్వన్‌ - 1 (తమిళ్‌)
బెస్ట్‌ మేకప్‌: సోమనాథ్‌ కుందు (అపరాజితో (బెంగాళీ)
బెస్ట్ రీజినల్ మూవీ (ఒడియా): దమన్‌
బెస్ట్ రీజినల్ మూవీ (మలయాళం): సౌది వెళ్లక్క సీసీ 225/2009
బెస్ట్ రీజినల్ మూవీ (మరాఠీ): వాల్వీ (ది టెర్మైట్‌)
బెస్ట్ రీజినల్ మూవీ (కన్నడ): కేజీయఫ్‌ 2
బెస్ట్ రీజినల్ మూవీ (హిందీ) : గుల్‌మోహర్‌
బెస్ట్ రీజినల్ మూవీ (బెంగాళీ): కబేరి అంతర్దాన్‌
బెస్ట్‌ టివా ఫిల్మ్: సికాసిల్‌
బెస్ట్ రీజినల్ మూవీ (తెలుగు): కార్తికేయ 2
బెస్ట్ రీజినల్ మూవీ (తమిళం): పొన్నియిన్‌ సెల్వన్‌ - 1
బెస్ట్ రీజినల్ మూవీ (పంజాబీ): బాగీ డి దీ
బెస్ట్ రీజినల్ మూవీ (అస్సామీస్) : ఈముతీ పుతి

నాన్‌ ఫీచర్‌ మూవీస్ :

బెస్ట్‌ షార్ట్‌ ఫిల్మ్‌: ఉన్యుత (వాయిడ్‌) - అస్సామీ
బెస్ట్‌ యానిమేషన్‌ సినిమా: ఏ కోకోనట్‌ ట్రీ (సైలెంట్‌)
బెస్ట్‌ నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్ ప్రమోటింగ్‌ సోషల్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటర్‌ వాల్యూస్‌: 'ఆన్‌ ది బ్రింక్‌ సీజన్‌ 2 - ఘరియాల్‌) - ఇంగ్లిష్‌
బెస్ట్‌ ఎడిటింగ్‌: సురేశ్‌ యూఆర్‌ఎస్‌- మధ్యంతర (ఇంటర్‌మిషన్‌) - కన్నడ
బెస్ట్‌ సౌండ్‌ డిజైన్‌: మానస్‌ చౌధురి - యాన్‌ (వెహికల్‌) - హిందీ/ మాల్వి
బెస్ట్‌ డాక్యుమెంటరీ: 'మర్మర్స్‌ ఆఫ్‌ ది జంగిల్‌' - మరాఠీ
బెస్ట్‌ ఆర్ట్స్‌ / కల్చర్‌ ఫిల్మ్‌: రంగ విభోగ (టెంపుల్‌ డ్యాన్స్‌ ట్రెడిషన్‌) - కన్నడ
బెస్ట్‌ ఆర్ట్స్‌ / కల్చర్‌ ఫిల్మ్‌: వర్ష (లెగసీ) - మరాఠీ
బెస్ట్ నెరేషన్‌ / వాయిస్‌ ఓవర్‌: సుమంత్‌ శిందే - మర్మర్స్‌ ఆఫ్‌ ది జంగిల్‌ (మరాఠీ)
బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌: ఫుర్సత్‌ (లీజర్‌) - విశాల్‌ భరద్వాజ్‌
ఉత్తమ స్క్రిప్ట్‌: కౌశిక్‌ సర్కార్‌ - మోనో నో అవేర్‌ (హిందీ - ఇంగ్లిష్‌)
స్పెషల్‌ మెన్షన్‌: బిరుబాలా 'విచ్‌ టు పద్మశ్రీ (అస్సామీ), హర్గిలా - ది గ్రేటర్‌ అడ్జుటెంట్‌ స్టార్క్‌ (అస్సామీ)
బెస్ట్‌ బుక్‌ ఆన్‌ సినిమా: అనిరుద్ధ భట్టాచార్జీ, పార్థివ్‌ ధార్‌ - కిషోర్‌ కుమార్‌ (ది అల్టిమేట్‌ బయోగ్రఫీ) - ఇంగ్లిష్‌,
బెస్ట్ క్రిటిక్‌: దీపక్‌ దుహా (హిందీ)
బెస్ట్‌ డెబ్యూ ఫిల్మ్‌ ఆఫ్‌ ఏ డైరెక్టర్‌ - మధ్యంతర (ఇంటర్‌మిషన్‌) - కన్నడ
బెస్ట్‌ నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్: అయనా (మిర్రర్‌)
బెస్ట్‌ డైరక్షన్‌: మిరియం చాండీ మినాచెరీ 'ఫ్రమ్‌ ది షాడో' (బెంగాళీ/హిందీ/ ఇంగ్లిష్‌)
బెస్ట్‌ సినిమాటోగ్రీఫీ: సిద్ధార్థ్‌ దివాన్‌ - మోనో నో అవేర్‌ (హిందీ - ఇంగ్లీష్‌)

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X