71st National Film Awards 2025: 71వ జాతీయ చలన చిత్ర అవార్డులు.. విజేతలు వీరే!
భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యున్నతమైనవిగా భావించే జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించింది. 2023లో విడుదలైన చిత్రాలకు గాను ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలను భారత ప్రభుత్వం వెల్లడించింది. ఆగస్ట్ 1వ తేదీ సాయంత్రం జ్యూరీ సభ్యులు తమ ఫైనల్ రిపోర్ట్‌ను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు, సహాయ మంత్రి ఎల్. మురుగన్‌కు అందజేశారు. అనంతరం ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజేతలను ప్రకటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాను బెస్ట్ ఫిల్మ్‌గా ఎంపిక చేశారు.

ఫీచర్ ఫిల్మ్ విభాగం:
ఉత్తమ తెలుగు చిత్రం : భగవంత్ కేసరి
బెస్ట్ స్క్రీన్ ప్లే (ఒరిజినల్) : సాయి రాజేష్ నీలం (బేబీ)
ఉత్తమ బాలనటి: సుకృతి వేణి (గాంధీ తాత చెట్టు) (తెలుగు)
బెస్ట్ విజువల్ ఎఫెక్ట్ : హనుమాన్ (తెలుగు)
ఉత్తమ గేయ రచయిత: కాసర్ల శ్యామ్ (ఊరు పల్లెటూరు - బలగం)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ : జీవీ ప్రకాష్ కుమార్ (వాతి- తమిళ్)
బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్: హర్షవర్థన్ రామేశ్వర్ (యానిమల్- హిందీ)
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ : సామ్ బహదూర్ (హిందీ)
బెస్ట్ మేకప్ : శ్రీకాంత్ దేశాయ్ (సామ్ బహదూర్- హిందీ)
బెస్ట్ సౌండ్ డిజైన్ : సచిన్ సుధాకరన్, హరిహరన్, మురళీధరన్ (యానిమల్ - హిందీ)
బెస్ట్ ఎడిటింగ్: మిథున్ మురళీ (పూక్కాలమ్ - మలయాళం)
బెస్ట్ ప్ రొడక్షన్ డిజైన్ : మోహన్ దాస్ (ఎవ్రీ వన్ ఈజ్ ఏ హీరో- మలయాళం)
బెస్ట్ డైలాగ్స్ : దీపక్ కింగ్రానీ (సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై - హిందీ)
బెస్ట్ సినిమాటోగ్రఫీ : వసంతను మహాపాత్రో (ది కేరళ స్టోరీ)
బెస్ట్ స్క్రీన్ ప్లే (ఒరిజినల్) : రామ్ కుమార్ బాలకృష్ణన్ (పార్కింగ్ - తమిళ్)
బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ (మేల్): పీవీఎన్ఎస్ రోహిత్ (బేబీ - తెలుగు)
ఉత్తమ సహాయనటి: ఊర్వశి (ఉల్లుకు- మలయాళం), జానకీ బోడివాలా (వష్ - గుజరాతీ)
బెస్ట్ ప్లే బ్యాక్ సింగ్ (ఫిమేల్): శిల్పారావు (చెలియా - జవాన్)
ఉత్తమ సహాయ నటుడు: విజయ రాఘవన్ (పుక్కాలం - మలయాళం), ముత్తుపెట్టాయ్ సోము భాస్కర్ (పార్కింగ్ - తమిళ్)
బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ : 12th ఫెయిల్
బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ : ఆశిష్ బెండే (ఆత్మ పాంప్లెట్ - మరాఠీ)
ఉత్తమ నటుడు: షారుక్ ఖాన్ (జవాన్ - హిందీ), విక్రాంత్ మస్సే (12th ఫెయిల్ - హిందీ)
ఉత్తమ నటి: రాణీ ముఖర్జీ (మిస్సెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే- హిందీ)
బెస్ట్ డైరెక్టర్: సుదీప్తో సేన్ (ది కేరళ స్టోరీ - హిందీ)
ఉత్తమ కన్నడ చిత్రం: కండీలు ది రే ఆఫ్ హోప్
ఉత్తమ తమిళ చిత్రం : పార్కింగ్
ఉత్తమ హిందీ చిత్రం : కథల్
ఉత్తమ బాలల చిత్రం : నాల్ (మరాఠీ)
బెస్ట్ పాపులర్ మూవీ : రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ (హిందీ)
ఉత్తమ జాతీయ సమైక్యత చిత్రం : సామ్ బహదూర్ (హిందీ)
నాన్ ఫీచర్ ఫిల్మ్స్ విభాగం
బెస్ట్ ఆర్ట్స్/కల్చర్ ఫిల్మ్: టైమ్స్ తమిళనాడు (ఇంగ్లీష్)
బెస్ట్ బయోగ్రాఫికల్ ఫిల్మ్: మా బావు, మా గావ్ (ఒడిశా), లెంటినో ఓవో ఏ లైట్ ఆన్ ది ఈస్ట్రన్ హారిజాన్ (ఇంగ్లీష్)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్: ది ఫస్ట్ ఫిల్మ్ (హిందీ)
బెస్ట్ సినిమాటోగ్రఫీ: లిటిల్ వింగ్స్ (తమిళ్)
బెస్ట్ డైరెక్షన్: ది ఫస్ట్ ఫిల్మ్ (హిందీ)
బెస్ట్ ఎడిటింగ్: మూవింగ్ ఫోకస్ (ఇంగ్లీష్)
బెస్ట్ సౌండ్ డిజైన్: దుందగిరి కే ఫూల్ (హిందీ)
బెస్ట్ సినిమాటోగ్రఫీ: లిటిల్ వింగ్స్ (తమిళ్)
బెస్ట్ డైరెక్షన్ : ది ఫస్ట్ ఫిల్మ్ (హిందీ)
నేకల్: క్రానికల్ ఆఫ్ ప్యాడీ మ్యాన్ (మలయాళం)
ది సీ అండ్ సెవెన్ విలెజెస్ (ఒరియా)
బెస్ట్ డెబ్యూ డైరెక్టర్: మావ్: ది స్పిరిట్ డ్రీమ్స్ ఆఫ్ చెరా (మిజో)
బెస్ట్ నాన్ ఫీచర్ ఫిల్మ్: ప్లవరింగ్ మేన్ (హిందీ)
బెస్ట్ ఎడిటింగ్: మూవింగ్ ఫోకస్ (ఇంగ్లీష్)
బెస్ట్ సౌండ్ డిజైన్: దుందగిరి కే పూల్ (హిందీ)
బెస్ట్ స్క్రిప్ట్: సన్ ఫ్లవర్స్ వోర్ ది ఫస్ట్ వన్స్ టు నో (కన్నడ)
బెస్ట్ వాయిస్ ఓవర్: ది సేక్రెడ్ జాక్ - ఎక్స్‌పైరింగ్ ది ట్రీస్ ఆఫ్ విషెస్ (ఇంగ్లీష్)


Click it and Unblock the Notifications











