twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్, మహేష్ బాబులపై కామెంట్.. అభిజిత్ ట్వీట్స్ వైరల్

    |

    ఎవరైనా సెలెబ్రిటీలు లైవ్ సెషన్‌లో పాల్గొంటే నెటిజన్లు అడిగే ప్రశ్నలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. అవతల ఉన్నది ఎవరని చూడకుండా తమకు నచ్చిన ప్రశ్నలు అడిగేస్తుంటారు. తమకు నచ్చిన హీరోల గురించి టక్కున అడిగేస్తుంటారు. కొందరు వాటికి సమాధానాలు చెబుతుంటారు.. కొందరు వాటిని వదిలేస్తుంటారు. తాజాగా అభిజిత్ మొదటిసారిగా తన ట్విట్టర్ ఖాతాలో లైవ్ సెషన్ చేశాడు.

    శరణ్య రవిచంద్రన్ హాట్ ఫోటో గ్యాలరీ..

    ఈ వారం రోజులు కూడా తనపై ప్రేమను కురిపించిన వారందరికీ థ్యాంక్స్ చెప్పేందుకు ప్రయత్నిస్తుంటాను అని అభిజిత్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కాసేపటి క్రితమే అభిజిత్ ట్విట్టర్‌లోకి వచ్చాడు. నెటిజన్లు, ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. రిప్లైలు ఇవ్వడం ఆలస్యం అవుతుండటంతో.. మొదటి సారి లైవ్ సెషన్ లోకి వచ్చాను అంటూ అభిజిత్ తన అభిమానులకు తన బాధను చెప్పుకున్నాడు.

     Abhijeet comments on ram charan and mahesh babu

    అలా ఓ నెటిజన్ మహేష్ బాబు గురించి అడిగాడు. దానికి అభిజిత్ స్పందిస్తూ.. నాలో స్ఫూర్తినింపిన హీరో అంటూ చెప్పుకొచ్చాడు. మరో నెటిజన్ రామ్ చరణ్ గురించి ఒక్క పదంలో చెప్పమని కోరాడు. దానిపైనా అభిజిత్ స్పందించాడు. చిరుత.. మెగా పవర్ స్టార్ అంటూ అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. మొత్తానికి అభిజిత్ ఇచ్చిన రిప్లైలు అటు సూపర్ స్టార్ ఫ్యాన్స్‌ను, మెగా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

    అందాలతో ఆకట్టుకొంటున్న దివ్య దురైసామి.. ఒంపు సొంపులతో..

    English summary
    Abhijeet comments on ram charan and mahesh babu
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X