వీడియో: హీరోయిన్లను ఎగబడి మరీ కౌగిలించుకుంటున్న డాన్స్ మాస్టర్

2016లో వచ్చిన చిత్రం 'అభినేత్రి' సినిమాకు సీక్వల్‌గా అభినేత్రి 2 సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ప్రభుదేవా, తమన్నా, నందితా శ్వేతా హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ట్రైడెంట్‌ ఆర్ట్స్‌, అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకాలపై అభిషేక్‌ నామా, ఆర్‌.రవీంద్రన్‌ నిర్మిస్తున్నారు. తొలిభాగాన్ని తెరకెక్కించిన విజయ్‌ ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు. సామ్ సిఎస్ సంగీతం సమకూర్చారు. తమిళ్‌లో దేవి 2 పేరుతో, తెలుగులో అభినేత్రి 2 పేరుతో మే 31న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Abhinetri 2 trailer out

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X