హీరోయిన్స్ కావాలంటే ప్రొడ్యూసర్ పక్కలోకి వెళ్లాల్సిందే..: జేడీ చక్రవర్తి షాకింగ్ కామెంట్స్

JD Chakravarthy: మాలీవుడ్ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై జస్టిస్‌ హేమ కమిటీ నివేదిక సంచలన విషయాలను వెల్లడించింది. ఇండస్ట్రీలో మహిళా ప్రొఫెషనల్స్‌ లైంగిక వేధింపులు, దోపిడీకి గురవుతున్నారని పేర్కొన్నది. అమానవీయ ప్రవర్తనకు బాధితులుగా ఉన్నారని తెలిపింది. ఈ నివేదిక కేవలం మాలీవుడ్ లోనే కాకుండా పలు ఇండస్ట్రీలో ప్రకంపనాలు స్రుష్టిస్తుంది. పలు సెలెబ్రెటీలు ఎదుర్కొన్న తమ చేదు అనుభావాలను బయటపెడుతున్నారు. తాజా ఇండస్ట్రీలో దారుణాలపై ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి షాకింగ్ కామెంట్స్ చేశారు.

హీరో జేడీ చక్రవర్తి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'అవసరం, అవకాశాల కోసం కొంతమంది హీరోయిన్స్ అలాంటి కామిట్మెస్ కు ఒప్పుకుంటారు. తప్ప కావాలని అలాంటి పనిచేయరు' అని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంలో ఓ ఉదాహరణ చెప్పుతూ తాను చూసిన ఘటనను చెప్పారు. తాను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఓ హీరోయిన్ ను తనని ఓ గెస్ట్ హౌస్ కి రమ్మని పిలిచింది. దాంతో నేను, నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వెళ్లాం. హాల్ లో కూర్చోగానే కాలింగ్ మోగించింది. వెంటనే ఆ హీరోయిన్ తమని దాక్కుమని బలవంతం చేసిందని అన్నారు.

Actor JD Chakraborty has made shocking comments on the atrocities in the Tollywood industry

'ఆ రాత్రి సమయంలో వచ్చింది ఓ ఓల్డ్ ప్రొడ్యూసర్. ఆ అమ్మాయికి తాత వయస్సు ఉంటుంది. ఆ ముసలోడు మాట్లాడిన మాటలు చాలా నీచంగా ఉన్నాయి. ఆ హీరోయిన్ నవ్వుతూ ఉన్నా.. నాకు, నా ఫ్రెండ్ కళ్లలో మాత్రం నీళ్లు వచ్చాయి. ఆ హీరోయిన్ ఆ బాధలో పెట్టుకుని .. ' వాడు ముసలోడు రా.. వాడు స్మెల్ చేస్తున్నాడ్రా.. మేం చేస్తాం తప్పదు. వాడు పెద్ద ప్రొడ్యూసర్ మరీ అంది'. అని పలు సంచలన విషయాలు బయటపెట్టారు జేడీ చక్రవర్తి.

'ఏ అమ్మాయి ఇష్టపడి వెళ్లడు . ఆ అమ్మాయి తెలివిగల పిల్లా కనుక ..ఆమె అక్కడి తో మ్యానేజ్ చేసింది. అక్కడి నుంచి పంపించేసింది. ఈ ఇబ్బంది ఉంటుంది. ఏ అమ్మాయిని అయినా వాడుకుని అవకాశం ఇస్తే.. ఆమె కూడా ఫీల్ ఒకే.. కానీ.. అవకాశం ఇవ్వకుండా వాడుకుంటే మాత్రం పగపడుతుంది' అని షాకింగ్ కామెంట్స్ చేసింది. అలాగే కమిట్‌మెంట్ ఇవ్వకపోతే.. ప్రొడ్యూసర్లు గానీ, డైరెక్టర్లు గాని నానా టర్చర్ చేస్తారు. ఏ అమ్మాయికి ఫోకస్ లేదా.. ఈ మూమెంట్ సరిగా లేదు.. ఆ మూమెంట్ చేయడం రావడం లేదంటూ సెట్ లోని తిట్టేస్తారు ' అని చెప్పారు.

Actor JD Chakraborty has made shocking comments on the atrocities in the Tollywood industry

ఇక అవుట్ డోర్ లో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. ఆ హీరోయిన్ కామిట్ మెంట్ ఇచ్చినా లేకున్నా.. డైరెక్ట్ గా రూమ్సలోకి వెళ్లిపోతారు. నానా రచ్చ చేస్తారు. అల్కహాల్ తాగుతావా లేదా? అంటూ బలవంతం చేస్తుంటారు. అవతలి వాడు పెద్ద హీరోనో.. పెద్ద ప్రొడ్యూసరో అయితే.. అలాంటి సమయాల్లో ఆ అమ్మాయి కూడా ఫిర్యాదు చేయలేదు. అంటూ పలు విషయాలను బయటపెట్టారు జేడీ చక్రవర్తి.

నన్ను చాలా మంది హీరోస్ ను ఇష్టపడే వారు. నేను కూడా చాలా మందిని ప్రేమించిన.. అంటే.. వారికి చాలా రెస్పెంట్ ఇచ్చేవాడ్ని. వారు కూడా నన్ను నమ్మేవారు. అందులో సౌందర్యలో మాత్రం చాలా స్పెషల్.. సౌందర్య కామన్ గా 6.30 లేదా 7 వరకు సెట్ నుంచి వెళ్లిపోయేది. కానీ నా సెట్ లో మాత్రమే 9 వరకు ఉండేంది. అది నా మీద ఆమెకు ఉన్న నమ్మకం అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రొడ్యూసర్ కొడుకులు కూడా హీరోయిన్స్ హారస్ చేసేవాడని, ఇండస్ట్రీలోని దారుణాలను బయటపెట్టారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X