తుగ్లక్‌గా ప్రముఖ నటుడు.. ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీతో

జయం చిత్రం ద్వారా నటుడిగా పరిచయమైన ప్రణీత్ పండగ దర్శకుడిగా మెగా ఫోన్ పట్టుకున్నాడు. "తుగ్లక్" పేరుతో ఆయన సినిమా తెరకెక్కించారు. గీతా టాకీస్ బ్యానర్లో, పరమ గీత సమర్పణలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫీల్‌గుడ్ లవ్ స్టోరీతోపాటు ఆద్యంతం ఆసక్తి కలిగించే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఈ చిత్రం ఉంటుందని చిత్ర యూనిట్ వెల్లడించింది.

"తుగ్లక్" టైటిల్ రోల్‌ను ప్రముఖ నటుడు పోషిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే కులూ మనాలీలో అద్భుతమైన లొకేషన్స్ లో తెరకెక్కించారు. హైదరాబాద్, రాజమండ్రిలో ఆఖరి షెడ్యూల్‌తో సినిమా పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జులై నెలలో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అని చిత్ర యూనిట్ పేర్కొన్నది.

 Actor Praneeth Panduga turned as director Tuglak

ఈ సందర్భంగా

డైరెక్టర్ ప్రణీత్ పండగ మాట్లాడుతూ... మంచి లవ్ ఫీల్ కలిగిన స్టోరీతో ఉత్కంఠగా సాగే కథనంతో "తుగ్లక్" చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఈ చిత్రంలో "తుగ్లక్" పాత్రను ప్రముఖ నటుడు పోషిస్తున్నారు. నిర్మాత పరమ గీత ఫుల్ సపోర్ట్ ఈ సినిమాకు దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. బ్రహ్మానందం గారు కీలక పాత్రను ప్లే చేస్తున్నారు. చలపతి రావు, సత్యం రాజేష్, సుమన్ శెట్టి ప్రముఖ పాత్రల్లో కనిపించనున్నారు. టెక్నికల్ గా ఈ సినిమాకు రాహుల్ కెమెరా వర్క్ ప్రధాన బలం. మహేష్ ధీర అందించిన పాటలు చాలా బాగా వచ్చాయి. జూలై నెలలో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అని చెప్పారు.

హీరో -
హీరోయిన్ -

నటీనటులు - రోహన్ సిద్ధార్థ
, చైతన్య ప్రియ, బ్రహ్మానందం, చలపతి రావు, సత్యం రాజేష్, సుమన్ శెట్టి తదితరులు

బ్యానర్ - గీతా టాకీస్

సమర్పణ - పరమ గీత
,
కో ప్రొడ్యూసర్స్ - గిరి, రజని,

కెమెరామెన్ - రాహుల్ మాచినేని
,
సంగీతం -మహేష్ ధీర

పీఆర్వో - లక్ష్మీ నివాస్

కథ, మాటలు, దర్శకత్వం - ప్రణీత్ పండగ

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X