Don't Miss!
- Lifestyle
Today Rasi Phalalu:ఈ రోజు మీ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు? మీ రోజువారీ జాతకం చెబుతుంది.
- News
టీఆర్ఎస్కు మును‘గోడు’: కూసుకుంట్లను వ్యతిరేకిస్తూ రచ్చ, ఓటమి ఖాయమంటూ వార్నింగ్
- Sports
లక్నో ఫ్రాంచైజీ గ్రూప్ కొన్న జట్టు తరఫున సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడబోయే స్టార్లు వీరే..!
- Finance
Investments: చైనా, తైవాన్లలో పెట్టుబడులు పెట్టిన దేశీయ ఇన్వెస్టర్లకు కన్నీళ్లు.. ఎందుకంటే..
- Travel
దక్షిణ మధ్య రైల్వేలో విస్టాడోమ్ కోచ్‌తో నడిచే మొట్టమొదటి రైలు
- Technology
ఇన్స్టాగ్రామ్ వినియోగదారుల డేటాను ట్రాక్ చేస్తోంది!!
- Automobiles
బ్రేకింగ్ న్యూస్: మారుతి సుజుకి స్విఫ్ట్ సిఎన్జి Swift CNG విడుదల, ధర రూ.7.77 లక్షలు
Naga Chaitanya శోభితా ధూళిపాల అఫైర్‌పై సమంత ట్వీట్.. చైతూ ఫ్యాన్స్‌కు కౌంటర్!
యువ సామ్రాట్ నాగ చైతన్య అక్కినేని డేటింగ్ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సమంత రుత్ ప్రభుతో విడాకుల తర్వాత మేజర్, గూఢచారి చిత్రాల్లో నటించిన శోభితా ధూళిపాలతో డేటింగ్ చేస్తున్నారనే వార్తలు వెబ్ మీడియాలో గుప్పుమన్నాయి. చైతూ, శోభితా వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే చైతూ డేటింగ్ వ్యవహారంపై సమంత ఘాటుగా స్పందించడంతో ఈ వార్త మరోసారి మరింత హాట్ టాపిక్‌గా మారింది. సమంత చేసిన ట్వీట్ వివరాల్లోకి వెళితే..

నాగచైతన్యకు హీరోయిన్లతో లింకు
సమంత రుత్ ప్రభుతో డైవోర్స్ తర్వాత నాగచైతన్యకు కొంత మంది హీరోయిన్లకు లింక్ పెడుతూ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే వాటిని ఎవరూ పట్టించుకోలేదు. కానీ శోభితా ధూళిపాలతో రొమాంటిక్ వ్యవహారం మాత్రం సోషల్ మీడియాలో రచ్చ జరుగుతున్నది. అయితే చైతూ, శోభిత రిలేషన్షిప్ గురించి సమంత నర్మగర్భంగా చేసిన ట్వీట్ కాకపుట్టించింది.

సమంత పీఆర్ టీమ్ పనే అంటూ
అయితే
నాగచైతన్య,
శోభితా
ధూళిపాల
అఫైర్
వ్యవహారం
సమంత
పీఆర్
టీమ్
పనే...
ఆమె
కారణంగానే
ఇలాంటి
రూమర్లు
మీడియాలో
వస్తున్నాయి.
సమంత
పీఆర్
టీమ్
చేస్తున్న
పని
సరికాదు
అంటూ
చైతన్య
ఫాన్య్
సోషల్
మీడియాలో
భగ్గుమన్నారు.
సమంత
టీమ్‌ను
టార్గెట్
చేస్తూ
వచ్చిన
ట్వీట్‌కు
సమంత
సమాధానం
ఘాటుగానే
ఇచ్చింది.
|
సమంత చేసిన ట్వీట్ ఇదే..
సమంత తన ట్వీట్లో అమ్మాయిపై వస్తున్న రూమర్లలో కచ్చితంగా వాస్తవం ఉండొచ్చు. అబ్బాయిపై రూమర్లు.. ఆ అమ్మాయి ఉద్దేశపూర్వకంగా చేసినవు. ఆ విషయాన్ని తెలుసుకోకుండా.. నా పీఆర్ టీమ్‌ను తప్పుపట్టడం సరికాదు. మీరు ఇంకా చాలా ఎదగాలి. వాస్తవాలు తెలుసుకోండి. ఈ రూమర్ల వెనుక చాలా పార్టీలు జోరుగా పనిచేస్తున్నాయి. మీరు కూడా అదే స్థాయిలో వాస్తవాలు తెలుసుకోవాలి. మీ ఫ్యామిలీ మీద.. మీ వర్క్ మీద కాన్సంట్రేట్ చేసి.. అసలు విషయం తెలుసుకోండి అంటూ సమంత ఘాటుగా ట్వీట్ చేసింది.

నాగచైతన్యపై వార్ ప్రకటించిందా?
అయితే
సమంత
ట్వీట్,
నాగచైతన్య,
శోభిత
అఫైర్
గురించి
సోషల్
మీడియాలో
రచ్చ
మొదలైంది.
విడాకుల
తర్వాత
9
నెలలకు
సమంత
నాగచైతన్యపై
వార్
ప్రకటించిందా?
సరైన
ఆధారాలు,
సమయం
కోసం
వేచి
ఉన్న
సమంతకు
ఈ
వార్త
ఆయుధంగా
మారి
ఉండొచ్చు
అని
కొందరు
అభిప్రాయపడుతున్నారు.

నాగచైతన్యపై నెగిటివ్ వార్తలు
పీఆర్ టీమ్ పెయిడ్ వార్తలతో విసుగు పుడుతున్నది. నాగచైతన్యపై నెగిటివ్ వార్తలను ప్రమోట్ చేయడం సరికాదు. అయితే ఆయన మాజీ భార్యను ప్రతీ సోషల్ మీడియా పోస్టులో ప్రమోట్ చేస్తున్నారు. నాగచైతన్య సెన్సిబుల్ పర్సన్. అతడిపై ఇలాంటి రూమర్లు ప్రచారం చేయకండి అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
|
సమంతను టార్గెట్ చేయొద్దు
సమంతను నాగచైతన్య ఫ్యాన్స్ టార్గెట్ చేయడం ఆపండి.. నాగచైతన్యను చూస్తే నాకు అసహ్యం వేస్తున్నది. మీ హీరోను మంచి పనులు చేయమని చెప్పండి.. ఇలా ఓ మహిళ పేరును ఇలా దుర్వినియోగం చేయకండి.. ఫ్యాన్స్ చర్యలతో సిగ్గుపడుతున్నాను అని ఓ నెటిజన్ ట్వీట్ చేసింది.